తను మొన్నే వెళ్లిపోయింది

తను మొన్నే వెళ్ళిపోయింది 2013 లో విడుదలవబోతున్న తెలుగు చిత్రం. ప్రముఖ దర్శకుడు వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.దర్శకుడిగా వంశీకి ఇది 25వ చిత్రం. ఈ చిత్ర షూటింగ్ చాలా భాగం అరకు, రాజమండ్రి లలో జరిగింది.

తను మొన్నే వెళ్ళిపోయింది
దర్శకత్వంవంశీ
నిర్మాతపూర్ణ. కె. నాయుడు
తారాగణంఅజ్మల్, నికితా నారాయణ్
ఛాయాగ్రహణంఎం. వి. రఘు
కూర్పుబసవ పాదిరెడ్డి
సంగీతంచక్రి
పంపిణీదార్లుసారధీ స్టుడియోస్
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

నటవర్గం మార్చు

  • అజ్మల్
  • నికితా నారాయణ్

సాంకేతికవర్గం మార్చు

బయటి లంకెలు మార్చు