తన్వీర్ సైత్
తన్వీర్ అజీజ్ సైత్ (జననం 3 అక్టోబర్ 1967) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై సిద్దరామయ్య మొదటి మంత్రివర్గంలో ఉన్నత & మైనారిటీ విద్య శాఖల మంత్రిగా పని చేశాడు.[2]
తన్వీర్ సైత్ | |||
| |||
ఉన్నత & మైనారిటీ విద్య శాఖల మంత్రి
| |||
పదవీ కాలం 2016 – 2018 | |||
ముందు | కిమ్మనే రత్నాకర్ | ||
---|---|---|---|
తరువాత | ఎన్. మహేష్ | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం మే 2002[1] | |||
ముందు | అజీజ్ సైత్ | ||
Constituency | నరసింహారాజా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మైసూర్ | 1967 అక్టోబరు 3||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
సంతానం | జావేద్ సైత్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త |
మూలాలు
మార్చు- ↑ https://eci.gov.in/ByeElection/ByeMay2002/bye_2002MAY_ACnarasim.htm BYE - ELECTIONS - MAY, 2002
- ↑ Karnataka (4 June 2018). "Karnataka Cabinet Ministers - Siddaramaiah Government". Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.