తపన 2004, ఫిబ్రవరి 13న విడుదలైన తెలుగు చలనచిత్రం. తేజస్ ధన్‌రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభుదేవా, సిద్ధు, మహి, సీమా, వేద ముఖ్యపాత్రలలో నటించగా, శంభుప్రసాద్ సంగీతం అందించారు.[1][2] ఇది నటి వేదకు తొలిచిత్రం.

తపన
దర్శకత్వంతేజస్ ధన్‌రాజ్
రచనతేజస్ ధన్‌రాజ్
నిర్మాతWg Cdr. రమేష్
తారాగణంప్రభుదేవా, సిద్ధు, మహి, సీమా, వేద
ఛాయాగ్రహణంఅజయ్ విన్సెంట్
కూర్పుగౌతంరాజు
సంగీతంశంభుప్రసాద్
నిర్మాణ
సంస్థ
అప్లాజ్ ఎంటర్టైమెంట్స్ ప్రై. లి.
విడుదల తేదీ
ఫిబ్రవరి 13, 2004
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

పాటల జాబితా

మార్చు

గుండెల్లో పెంచుకున్న , గానం.ఎస్ పి చరణ్, ఉష

సరిమప , గానం.మల్లిఖార్జున్ , మన్సర్

ఐ లవ్ మై డార్లింగ్ , గానం.శేఖర్, లెనిన్ చౌదరి

ఐయాం ఇన్ లవ్, గానం.అనూప్ నిష్మా

న్యాయమా నీకు ప్రేమా , గానం.ఎన్.శ్రీనివాస్

కలలన్నీ తీరేలా , గానం, శ్రీకాంత్

హ్యాపీ డే , గానం.చక్రి

చలిగాల్లో , గానం.ఎన్.శ్రీనివాస్.

సాంకేతికవర్గం

మార్చు
  • కథ, కథనం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: తేజస్ ధన్‌రాజ్
  • నిర్మాత: Wg Cdr. రమేష్
  • ఛాయాగ్రహణం: అజయ్ విన్సెంట్
  • కూర్పు: గౌతంరాజు
  • సంగీతం: శంభుప్రసాద్
  • పాటలు: వనమాలి, శ్రీకాంత్, మాస్టార్జీ, సురేంద్ర కృష్ణ
  • నిర్మాణ సంస్థ: అప్లాజ్ ఎంటర్టైమెంట్స్ ప్రై. లి.

మూలాలు

మార్చు
  1. తెలుగు ఫిల్మీబీట్. "తపన". telugu.filmibeat.com. Retrieved 9 May 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Tapana". www.idlebrain.com. Retrieved 9 May 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=తపన&oldid=4212105" నుండి వెలికితీశారు