తపస్సు లేదా తపము (Tapas) అనగా మనస్సును దైవం మీద లగ్నం చేసి ఆధ్యాత్మికంగా చేయు ధ్యానం. హిందూ పురాణాలలో ఎందరో ఋషులు తపస్సు చేసి దైవ సాక్షాత్కారాన్ని పొంది ధన్యులయ్యారు. ఇది యోగాభ్యాసంకి సన్నిహితంగా ఉంటుంది.

తపస్య - జైన ధ్యానం

కొన్ని ఉదాహరణలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=తపస్సు&oldid=3878391" నుండి వెలికితీశారు