తమిళనాడు టాకీస్
తమిళనాడు టాకీస్ ఒక దక్షిణ భారత సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి సౌందరరాజన్. ఈ సంస్థ ద్వారానే ప్రముఖ నటులు వసుంధరా దేవి, కృష్ణకుమారి, రామశంకర్, గుమ్మడి వెంకటేశ్వరరావు, సంగీత విద్వాంసుడు మరియు దర్శకుడు ఎస్. బాలచందర్ మొదలైన నటీనటులు తన సినిమాల ద్వారా పరిచయమయ్యారు. తమిళ్ నాడు టాకీస్ అనేది 1930ల నుండి 1950ల వరకు ప్రారంభ తమిళ సినిమాలలో అగ్రగామిగా ఉండేది, కానీ తర్వాత మరుగున పడిపోయింది.[1][2]
పరిశ్రమ | వినోదాత్మక |
---|---|
స్థాపన | 1930 |
స్థాపకుడు | ఎస్. సౌదరరాజన్ |
ప్రధాన కార్యాలయం | తమిళనాడు , భారతదేశం |
ఉత్పత్తులు | సినిమాలు |
యజమాని | ఎస్. సౌదరరాజన్ |
నిర్మించిన సినిమాలు
మార్చు- చెంచులక్ష్మి (1943)[3]
- అదృష్టదీపుడు (1950)
- నవ్వితే నవరత్నాలు (1951)
మూలాలు
మార్చు- ↑ "Chenchu Lakshmi (1944)". Indiancine.ma. Retrieved 2024-06-19.
- ↑ Guy, Randor (5 October 2013). "The forgotten heroes". The Hindu. Retrieved 13 April 2021.
- ↑ "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2024-06-19.