నవ్వితే నవరత్నాలు

నవ్వితే నవరత్నాలు 1951 జూన్ 7న విడుదలైన తెలుగు సినిమా. తమిళనాడు టాకీస్ ప్రొడక్షన్స్ పతాకం కింద ఈ సినిమాను ఎస్.సౌందరరాజన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. టి.కృష్ణకుమారి, రామశర్మలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు అశ్వథామ గుడిమెట్లసంగీతాన్నందించాడు. [1] ఈ సినిమా సుబ్బన్న దీక్షితులు వ్రాసిన కాశీ మజలీ కథలు పుస్తకం ఆధారంగా తీసినది. ఈ చిత్రం ద్వారా ప్రముఖ నటి కృష్ణకుమారి పరిచయం చేయబడ్డారు.

నవ్వితే నవరత్నాలు
(1951 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.సౌందర్ రాజన్
కథ సీనియర్ సముద్రాల
తారాగణం అంజలీదేవి,
చిలకలపూడి సీతారామాంజనేయులు,
గిరిజ,
కృష్ణకుమారి,
ఎన్.టీ.ఆర్,
ఎస్వీ.రంగారావు,
రేలంగి వెంకటరామయ్య
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నేపథ్య గానం మాధవపెద్ది సత్యం,
ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.లీల,
జిక్కి కృష్ణవేణి,
కోక జమునారాణి
గీతరచన సీనియర్ సముద్రాల
సంభాషణలు సీనియర్ సముద్రాల
నిర్మాణ సంస్థ తమిళనాడు టాకీస్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • టి.కృష్ణ కుమారి,
  • రామశర్మ,
  • గుమ్మడి వెంకటేశ్వరరావు,
  • భూదేవి,
  • అడ్డాల,
  • సీత,
  • నిర్మలాదేవి,
  • మోహన్,
  • సులోచనా దేవి,
  • వంగర,
  • లలిత,
  • పద్మిని,
  • వెంకటేశ్వరరావు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: ఎస్. సౌందరరాజన్
  • నిర్మాత: S. సౌందరరాజన్;
  • స్వరకర్త: అశ్వథామ గుడిమెట్ల;
  • గీతరచయిత: తోలేటి వెంకటరెడ్డి

పాటలు

మార్చు
  1. ఆడుకోవయ్యా వేడుకులారాకూడి చెలియతో - పి. లీల
  2. నవ్వితే నవరత్నాలు రవ్వలురాలే జవ్వని - ఎ. ఎం. రాజా
  3. రాజా నీసేవ నేచేయ నేనుంటినో ఏమికావాలో - పి.లీల, మాధవపెద్ది
  4. తెలిరేఖలు విరిసే తూరుపు దిశఅవి మెరిసే - ఎం. ఎల్. వసంతకుమారి
  5. టిక్కుటిక్కుల నడకల పిల్లేకదా - కె.ప్రసాదరావు, ఎ.వి. సరస్వతి
  6. ఉయ్యాల ఊగెనహో మానసం ఉయ్యాల - ఎం. ఎల్. వసంతకుమారి

మూలాలు

మార్చు
  1. "Navvithe Navaratnalu (1951)". Indiancine.ma. Retrieved 2024-10-21.

బాహ్య లంకెలు

మార్చు