కోక్రాఝర్ లోక్‌సభ నియోజకవర్గం

కోక్రాఝర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, అసోం రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఐదు జిల్లాల పరిధిలో 10 అసెంబ్లీ స్థానాలతో ఎస్టీ రిజర్వ్డ్ గా ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా పార్టీ ఎమ్మెల్యే
28 గోసాయిగావ్ జనరల్ కోక్రాఝర్ యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ జిరాన్ బసుమతరీ
29 కోక్రఝార్ వెస్ట్ ఎస్టీ కోక్రాఝర్ బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ రబీరాం నర్సరీ
30 కోక్రాఝర్ తూర్పు ఎస్టీ కోక్రాఝర్ యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ లారెన్స్ నార్జారీ
31 సిడ్లీ ఎస్టీ చిరాంగ్ యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ జోయంత బసుమత్రి
33 బిజిని జనరల్ చిరాంగ్ బీజేపీ అజోయ్ కుమార్ రే
40 సోర్భోగ్ జనరల్ బార్పేట సీపీఐ (ఎం) మనోరంజన్ తాలూక్దార్
41 భబానీపూర్ జనరల్ బాజాలి బీజేపీ ఫణిధర్ తాలూక్దార్
58 తముల్పూర్ జనరల్ బక్సా యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ జోలెన్ డైమరీ
62 బరమ ఎస్టీ బక్సా యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ భూపేన్ బోరో
63 చాపగురి ఎస్టీ బక్సా యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ ఉర్ఖావో గ్వ్రా బ్రహ్మ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
సంవత్సరం విజేత పార్టీ
1957 డి. బసుమతరి భారత జాతీయ కాంగ్రెస్
1962
1967
1971
1977 చరణ్ నార్జారీ స్వతంత్ర
1984 సమర్ బ్రహ్మ చౌదరి
1991 సత్యేంద్రనాథ్ బ్రోమో చౌదరి
1996 లూయిస్ ఇస్లారీ
1998 సన్సుమా ఖుంగూర్
1999
2004
2009 బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్
2014 హీరా సరనియా స్వతంత్ర
2019 [1]
2024[2] జోయంత బసుమతరీ యూపీపీఎల్

మూలాలు

మార్చు
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. TimelineDaily (6 June 2024). "UPPL Marks Its First Victory In The Kokrajhar Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 11 July 2024. Retrieved 11 July 2024.

వెెలుపలి లంకెలు

మార్చు