తలవంచని వీరుడు

తలవంచని వీరుడు వనంగాముడి అనే తమిళ సినిమాకు తెలుగు డబ్బింగ్ సినిమా.

తలవంచని వీరుడు
(1957 తెలుగు సినిమా)
Vanangamudi.jpg
దర్శకత్వం పి.పుల్లయ్య
నిర్మాణం చెరుకూరి ప్రకాశరావు
తారాగణం శివాజీ గణేశన్,
సావిత్రి,
కన్నాంబ
సంగీతం జి.రామనాథన్,
పామర్తి
సంభాషణలు శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ నరసరాజు కంపెనీ
భాష తెలుగు

పాటలుసవరించు

  1. ఆరని మంట నా హృదయమందు రగిల్చి రణాంగనమ్ములో ( సాకీ ) - ఘంటసాల
  2. ఓంకారమై ధ్వనించు నాదం దాని ఝంకారమే దివ్యగీతం - ఘంటసాల
  3. చిన్నారి బావా పున్నాగ పూవా వద్దు వద్దు ఓ రాజా ఒంకరటింకర తోవ - పి.లీల
  4. నా నోముల్ పండించవో ఇక నా నోముల్ పండించవో మాత నను నీవు - పి.లీల
  5. మోహన మూర్తిని చంద్రుని కనవే మేఘరధానే విడలేడే పాడిన - పి.లీల, ఘంటసాల
  6. రాజయోగమే మాది అనురాగయోగమిక మనది - పి.లీల, ఘంటసాల బృందం
  7. హే ఝమక్ ఝమ సింగం పిల్ల బోలే అయ్యవో వయ్యారం మీరే - జిక్కి బృందం
  8. రా రా రా మది మెరియవా అదనరయవా మది మెరియవా - ఎం.ఎల్.వసంతకుమారి
  9. ధర్మ దీక్షను వీడకోయీ తల ఎన్నడు వంచకోయీ -

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు