తల్లిప్రేమ (1968 సినిమా)

1968 తెలుగు సినిమా
తల్లిప్రేమ
(1968 తెలుగు సినిమా)
TeluguFilm Talliprema 1968.jpg
దర్శకత్వం శ్రీకాంత్
నిర్మాణం ఎమ్. అజిమ్
కథ ఎమ్. అజిమ్
చిత్రానువాదం శ్రీకాంత్
తారాగణం నందమూరి తారక రామారావు,
సావిత్రి
సంగీతం ఆర్. సుదర్శనం
నిర్మాణ సంస్థ రామ విజేత ఫిల్మ్స్
అజేమ్ ఆర్ట్స్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. కలలో ఇలలో నీదేరా సొగసు అందరి మురిపించు సొగసు - పి.సుశీల, పి.లీల - రచన: దాశరథి
  2. కొమ్మమీద కోయిలమ్మ పిలిచిందిలే మనసులో వలపు - పి.సుశీల - రచన: దాశరధి
  3. తమ్ముడని ఈ తమ్ముని (వీధిభాగవతం) - పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
  4. తల్లి నిన్నుతలంచి పేపరున్ చేతబూనితిన్ (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: పి.త్యాగరాజు
  5. నిన్నా మొన్న లేని బిడియం నేడే నేడే కలిగిం - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
  6. లేదా లేదా వెచ్చని వలపే లేదా వెళుతావేం - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
  7. హల్లో హల్లో దొరగారు భలే హుషారుగా - కె.జమునారాణి, పిఠాపురం నాగేశ్వరరావు - రచన: కొసరాజు

బయటి లింకులుసవరించు