తాండవపుర రైల్వే స్టేషను
తాండవపుర రైల్వే స్టేషను మైసూర్-చామరాజనగర్ బ్రాంచ్ లైన్ లోని రైల్వే స్టేషను. ఈ స్టేషను కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా లోని తాండవపుర నందు ఉంది.
తాండవపుర | |
---|---|
భారతీయ రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | తాండవపుర, మైసూరు జిల్లా, కర్ణాటక భారత దేశము |
Coordinates | 12°18′59″N 76°38′43″E / 12.3163°N 76.6454°E |
Elevation | 760m |
ఫ్లాట్ ఫారాలు | 2 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | స్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషను) |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | |
జోన్లు | నైరుతి రైల్వే |
డివిజన్లు | మైసూర్ |
History | |
Opened | 2008 |
ప్రదేశం
మార్చుతాండవపుర రైల్వే స్టేషను మైసూరు జిల్లాలోని తాండవపుర గ్రామంలో ఉంది.
చరిత్ర
మార్చుఈ ప్రాజెక్టు వ్యయం ₹ 313 కోట్లు (US $ 44 మిలియన్). 61 కిలోమీటర్ల (38 మైళ్ళు) విస్తరణ యొక్క గేజ్ మార్పిడి పనులు పూర్తయ్యాయి. [1]
సర్వీసులు/సేవలు
మార్చుఈ స్టేషను నుండి చామరాజనగర్ పట్టణానికి ప్యాసింజరు రైలు సేవలను అందిస్తుంది. ప్రతి రోజూ 5.00 ఎఎం, 7.30 ఎఎం, 9.10 ఎఎం, 10.30 ఎఎం, 12.30పిఎం , 2.50 పిఎం, 6.45 పిఎం గంటలకు చామరాజనగర్ వైపు రైళ్ళు ఉన్నాయి.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Nanjangud-Chamarajanagar rail line inaugurated". The Hindu. Chamarajanagar. 12 November 2014. Retrieved 14 August 2016.
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
నైరుతి రైల్వే |