తాడపట్ల రత్నాబాయి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యురాలు. ఆమె ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభ్యకు ఎన్నికయ్యింది. ఆమె సభలో క్రియాశీలక సభ్యురాలు. ఆమె వరకట్న మరణాల నుండి శాస్త్ర సాంకేతిక రంగాల వరకు అన్ని అంశాలపై కూడా సభలో తన అభిప్రాయాలను వెల్లడిస్తారు.[1]

తాడపట్ల రత్నాబాయి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
15 April 2008 - Present
తరువాత Incumbent
నియోజకవర్గము Andhra Pradesh (Rajya Sabha)

పదవీ కాలము
1972 – 1978
ముందు Chodi Mallikharjuna
తరువాత Gorla Prakasa Rao
నియోజకవర్గం Rampachodavaram, Andhra Pradesh, India

పదవీ కాలము
2005 – 2007

వ్యక్తిగత వివరాలు

జననం (1946-12-31) 1946 డిసెంబరు 31 (వయస్సు: 73  సంవత్సరాలు)
Rampachodavaram, Andhra Pradesh, India
జాతీయత Indian భారత దేశం
రాజకీయ పార్టీ Indian National Congress
జీవిత భాగస్వామి Satyanarayana Peddireddy
సంతానము Amar Mitra
Arun Mitra
నివాసము 36, Meena Bagh,
New Delhi, India (official)

5-42, Main Rd,
Rampachodavaram,
Andhra Pradesh, India (private)
వృత్తి Politician, Social Service
మతం Hindu
వెబ్‌సైటు Official website
మూలం http://164.100.24.167:8080/members/website/Mainweb.asp?mpcode=2067 Government of India

జీవిత విశేషాలుసవరించు

ఆమె 2005 నుండి 20076 వరకు గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ లో చైర్ పర్సన్ గా తన సేవలనందించింది.[2] కార్పొరేషన్ నిర్వహించడానికి కష్టమైన తరుణంలో ఆమె పునరుద్ధరించడానికి విశేష కృషి చేసింది.[3][4] గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ కు వ్యాట్ నుండి తప్పించడానికి ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి ని ఒప్పించడంలో ఆమె విజయం సాధించింది. ఈ చర్య 4.5 మిలియన్ల గిరిజన కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చింది.[5] ఆమె రాజీవ్ గాంధీ సంక్షేమ సంఘం, రంపచోడవరం నకు వ్యవస్థాపక అధ్యక్షురాలు. ఈ సంస్థ లాభాపేక్ష లేని గిరిజన సంక్షేమం కోసం నిర్దేశించబడినది. ఆమె ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ్యురాలిగా యల్లవరం శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికై 1972 నుండి 1978 వరకు అన సేవలనందించింది.

నిర్వహించిన పదవులుసవరించు

 • ఏప్రిల్ 2008 : రాజ్యసభ సభ్యురాలిగా ఎంపిక.
 • ఆగస్టు 2008- మే 2009 : గ్రామీణాభివృద్ధి కమిటీ సభ్యురాలు
 • ఆగస్టు 2008- మే 2009, సెప్టెంబరు 2009 తరువాత : గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ లో కన్సల్టేటివ్ కమిటీ సభ్యురాలు
 • ఆగస్టు 2009 నుండి, ఆహారం , వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ ల కమిటీ సభ్యురాలు.
 • 2010 నుండి, మెరైన్ ప్రొడక్ట్ ఎక్స్‌పోర్టు డవలెప్‌మెంటు అథారిటీ సభ్యురాలు
 • 1972-78 : ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సభ్యురాలు.
 • 2014 - 2020: ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యురాలు.

మూలాలుసవరించు

 1. "Questions put by Hon' Member of Parliament, Smt. T Ratna Bai". "Government of India". Retrieved 16 June 2011. Cite web requires |website= (help)
 2. "Board members of the Girijan Co-Operative Corporation". GCC, Visakhapatnam. మూలం నుండి 24 August 2007 న ఆర్కైవు చేసారు. Retrieved 14 February 2007. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
 3. "GCC achieves Rs 112-crore sales turnover". The Hindu. Retrieved Jan 27, 2005. Cite web requires |website= (help)
 4. "About Girijan Corporation". Ministry of Tibal Welfare, Andhra Pradesh, India. మూలం నుండి January 28, 2005 న ఆర్కైవు చేసారు. Retrieved April 27, 2005. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
 5. "GCC hails VAT exemption". Chennai, India: The Hindu. December 18, 2005. Cite news requires |newspaper= (help)

బయటి లింకులుసవరించు