తాడ్వాయి మండలం (కామారెడ్డి జిల్లా)
తాడ్వాయి మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]
తాడ్వాయి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో కామారెడ్డి జిల్లా, తాడ్వాయి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°21′16″N 78°13′01″E / 18.354526°N 78.216934°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | కామారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | తాడ్వాయి (కామారెడ్డి జిల్లా) |
గ్రామాలు | 18 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 177 km² (68.3 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 48,585 |
- పురుషులు | 23,395 |
- స్త్రీలు | 25,190 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 43.07% |
- పురుషులు | 58.24% |
- స్త్రీలు | 28.32% |
పిన్కోడ్ | 503120 |
ఇది సమీప పట్టణమైన కామారెడ్డి నుండి 10 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నిజామాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కామారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 2 నిర్జన గ్రామాలు. మండల కేంద్రం తాడ్వాయి
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం - 48,585 - పురుషులు 23,395 - స్త్రీలు 25,190 అక్షరాస్యత- మొత్తం-43.07% - పురుషులు 58.24% - స్త్రీలు 28.32%
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 177 చ.కి.మీ. కాగా, జనాభా 33,015. జనాభాలో పురుషులు 15,703 కాగా, స్త్రీల సంఖ్య 17,312. మండలంలో 8,142 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- బ్రహ్మాజీవాడి
- బ్రాహ్మన్పల్లె
- చందాపూర్
- చిట్యాల్
- దెవాయిపల్లి
- ఎండ్రియాల్
- కాలోజివాడి
- కన్కకల్
- కరద్పల్లె
- క్రృష్ణాజివాడి
- నందివాడ
- పెద్ద దెమి
- సంగోజీవాడి
- సంతాయిపేట
- సోమారం
- తాడ్వాయి
- వెంకాయలపల్లె
- యెర్రపహాడ్
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2019-02-06.
- ↑ "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.