తామ్ర ధ్వజుడు

తామ్ర ధ్వజుడు మయూరధ్వజుని కుమారుడు. పాండవుల యాగాశ్వమును బంధించి యుద్ధంలో నకుల సహదేవ భీమార్జునుల్ని ఓడించిన వీరుడు.

అశ్వమేధ యాగ సందర్భంగా తామ్రధ్వజునితో పోరాడుతున్న అర్జునుడు-రాజ్మానామా నుండి ఒక దృశ్యం