తాయారమ్మ తాండవ కృష్ణ

తాయారమ్మ తాండవ కృష్ణ 1987 మే 22న విడుదలైన తెలుగు సినిమా. లోకేశ్వరి ఆర్ట్ క్రియేషన్స్ పతాకం కింద పోల శ్రీనివాసులు నిర్మించిన ఈ సినిమాకు కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వం వహించాడు. అర్జున్, రజని, జానకి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తాయారమ్మ తాండవ కృష్ణ
(1987 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కొమ్మినేని శేషగిరిరావు
తారాగణం అర్జున్,
రజని ,
జానకి
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ లోకేశ్వరి ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: కొమ్మినేని శేషగిరిరావు
  • నిర్మాత: పోల శ్రీనివాసులు
  • సమర్పణ: పోలా రామయ్య సెట్టి
  • కథ: కె.రవీంద్రబాబు
  • మాటలు: కాశీ విశ్వనాథ్
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి, జాలాది
  • నేపధ్య గాయలులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, పి.సుశీల, నందమూరి రాజా, శీనివాస చక్రవర్తి, నాగూర్ బాబు, బాలమురళీకృష్ణ
  • స్టిల్స్: వెంకట్

మూలాలు

మార్చు
  1. "Thayaramma Thandava Krishna (1987)". Indiancine.ma. Retrieved 2024-06-19.

బాహ్య లంకెలు

మార్చు