తారకేశ్వర శాసనసభ నియోజకవర్గం

తారకేశ్వర శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హుగ్లీ జిల్లా, ఆరంబాగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. తారకేశ్వర్ నియోజకవర్గం పరిధిలో తారకేశ్వర్ మున్సిపాలిటీ, తారకేశ్వర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, భందర్‌హతి I, భందర్‌హతి II, గోపీనాథ్‌పూర్ I, గోపీనాథ్‌పూర్ II, పెరంబువా గ్రామ పంచాయితీలు ధనియాఖలి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్ లోని హరింఖోలా II గ్రామ పంచాయతీ ఉన్నాయి.[1]

తారకేశ్వర శాసనసభ నియోజకవర్గం
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
Associated electoral districtఆరంబాగ్ లోక్‌సభ నియోజకవర్గం మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°53′0″N 88°1′0″E మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య198 మార్చు
పటం

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1951 పర్బతి చరణ్ హజ్రా భారత జాతీయ కాంగ్రెస్ [2]
1957 పర్బతి చరణ్ హజ్రా భారత జాతీయ కాంగ్రెస్ [3]
1962 పర్బతి చరణ్ హజ్రా భారత జాతీయ కాంగ్రెస్ [4]
1967 రామ్ ఛటర్జీ మార్క్సిస్ట్ ఫార్వర్డ్ బ్లాక్ [5]
1969 రామ్ ఛటర్జీ మార్క్సిస్ట్ ఫార్వర్డ్ బ్లాక్ [6]
1971 రామ్ ఛటర్జీ మార్క్సిస్ట్ ఫార్వర్డ్ బ్లాక్ [7]
1972 బలాయ్ లాల్ షెత్ భారత జాతీయ కాంగ్రెస్ [8]
1977 రామ్ ఛటర్జీ మార్క్సిస్ట్ ఫార్వర్డ్ బ్లాక్ [9]
1982 రామ్ ఛటర్జీ మార్క్సిస్ట్ ఫార్వర్డ్ బ్లాక్ [10]
1987 శాంతి ఛటర్జీ మార్క్సిస్ట్ ఫార్వర్డ్ బ్లాక్ [11]
1991 శాంతి ఛటర్జీ మార్క్సిస్ట్ ఫార్వర్డ్ బ్లాక్ [12]
1996 ప్రతిమ్ ఛటర్జీ మార్క్సిస్ట్ ఫార్వర్డ్ బ్లాక్ [13]
2001 ప్రతిమ్ ఛటర్జీ మార్క్సిస్ట్ ఫార్వర్డ్ బ్లాక్ [14]
2006 ప్రతిమ్ ఛటర్జీ మార్క్సిస్ట్ ఫార్వర్డ్ బ్లాక్ [15]
2011 రచ్‌పాల్ సింగ్ తృణమూల్ కాంగ్రెస్ [16]
2016 రచ్‌పాల్ సింగ్ తృణమూల్ కాంగ్రెస్
2021 రామేందు సింహరాయ్ తృణమూల్ కాంగ్రెస్[17]

మూలాలు మార్చు

  1. "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 26 July 2015.
  2. "General Elections, India, 1951, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, Assembly Constituency No. Election Commission. Retrieved 9 July 2015.
  3. "General Elections, India, 1957, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.
  4. "General Elections, India, 1962, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.
  5. "General Elections, India, 1967, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No 180. Election Commission. Retrieved 9 July 2015.
  6. "General Elections, India, 1969, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No 180. Election Commission. Retrieved 9 July 2015.
  7. "General Elections, India, 1971, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No 180. Election Commission. Retrieved 9 July 2015.
  8. "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.
  9. "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No 185. Election Commission. Retrieved 9 July 2015.
  10. "General Elections, India, 1982, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No 185. Election Commission. Retrieved 9 July 2015.
  11. "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No 185. Election Commission. Retrieved 9 July 2015.
  12. "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No 185. Election Commission. Retrieved 9 July 2015.
  13. "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No 185. Election Commission. Retrieved 6 February 2015.
  14. "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.
  15. "General Elections, India, 2006, to the Legislativer Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No 185. Election Commission. Retrieved 9 July 2015.
  16. "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No. Election Commission. Retrieved 9 July 2015.
  17. Financial Express (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.