తిమ్మిరెడ్డిపల్లె
తిమ్మిరెడ్డిపల్లె చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం. ఇది చిత్తూరు నుండి సుమారు 22 కి.మీ. దూరంలో చిత్తూరు - హైదరాబాదు జాతీయ రహదారి పైన ఉంది.
తిమ్మిరెడ్డిపల్లె | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 13°20′46″N 79°05′38″E / 13.346°N 79.094°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు |
మండలం | పూతలపట్టు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |