తిరుమలగిరి మండలం (హైదరాబాద్ జిల్లా)
తెలంగాణ, హైదరాబాద్ జిల్లా లోని మండలం
తిరుమలగిరి మండలం, తెలంగాణ రాష్ట్రం,హైదరాబాద్ జిల్లాకు చెందిన మండలం. 2011 భారత జనగణన ప్రకారం, తిరుమలగిరి మండల విస్తీర్ణం 13.25 చ.కి.మీ., జనాభా 217910.[1] సికింద్రాబాద్ నగరంలో తిరుమలగిరి ఒక మండలం.ఇది సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.ఇది హైదరాబాద్ జిల్లాకు ఉత్తరాన ఉంది.ఈ మండలంలో ఉన్న 7 రెవెన్యూ పట్టణ ప్రాంతాలు హైదరాబాద్ మహానగర పరిధిలో ఉన్నాయి.[2].ఇది సికింద్రాబాదు రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.
తిరుమలగిరి | |
— మండలం — | |
అక్షాంశరేఖాంశాలు: 17°28′38″N 78°30′36″E / 17.477180°N 78.510042°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
ప్రభుత్వం | |
- మున్సిపల్ చైర్మెన్ | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుఎటువంటి డేటా లేని గ్రామాలు
మార్చుప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం ఈ గ్రామాలు రెవెన్యూ గ్రామాలు, కానీ దీనికి ఎటువంటి డేటా లేనందున పేజీలు సృష్టించలేదు.
- చందూలాల్ బౌలీ
- సీతారాంపూర్
- తోకట్ట
మూలాలు
మార్చు- ↑ "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2019-01-14.
- ↑ "Reorganised list of District,Mandal,Villages of GHMC". Archived from the original on 2019-02-24. Retrieved 2019-01-14.