కాకాగూడ

తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ జిల్లా, తిరుమలగిరి మండలంలోని గ్రామం.

కాకాగూడ, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ జిల్లా, తిరుమలగిరి మండలంలోని గ్రామం. ఇది సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1]

కాకాగూడ
సికింద్రాబాద్
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyకంటోన్మెంట్ బోర్డు, సికింద్రాబాదు
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 026
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంసికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థకంటోన్మెంట్ బోర్డు, సికింద్రాబాదు

సమీప ప్రాంతాలు మార్చు

మాచ బొల్లారం, ఆర్&డి కాలనీ, పి&టి కాలనీ, హైదరాబాదు ఆస్బెస్టాస్ స్టాఫ్ కాలనీ, న్యూవాసవి నగర్, డాడ్ ఎన్‌క్లేవ్, విక్రంపురి, కార్ఖాన, సికింద్రాబాదు మొదలైనవి ఇక్కడికి సమీపంలో ఉన్న ప్రాంతాలు.[2]

రవాణా మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కాకాగూడ నుండి నగరంలోని కోఠి, అల్వాల్, ఎంబి దర్గా, చార్మినార్, రిసాలా బజార్, మెహదీపట్నం, తాళ్ళగడ్డ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3] ఇక్కడికి సమీపంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషను నుండి ఎం.ఎం.టి.ఎస్. రైలు సర్వీసులు కూడా ఉన్నాయి.

దేవాలయాలు మార్చు

  • సాయిబాబా దేవాలయం
  • శ్రీ సిద్ధివినాయక దేవాలయం
  • హనుమాన్ దేవాలయం
  • సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం

విద్యాసంస్థలు మార్చు

  • ఇందిరాగాంధీ మహిళా కళాశాల
  • సెయింట్ మార్క్స్ హైస్కూల్
  • కేంద్రీయ విద్యాలయం
  • కౌశల్య గ్లోబల్ ది కంప్లీట్ స్కూల్

మూలాలు మార్చు

  1. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Retrieved 2022-08-22.
  2. "Kakaguda, Secunderabad, Ranga Reddy Locality". www.onefivenine.com. Archived from the original on 2019-03-01. Retrieved 2022-08-22.
  3. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2022-08-22.

వెలుపలి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కాకాగూడ&oldid=4150152" నుండి వెలికితీశారు