తిరుమలాయపాలెం మండలం

తెలంగాణ, ఖమ్మం జిల్లా లోని మండలం

తిరుమలాయపాలెం మండలం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాకు చెందిన మండలం.[1]

తిరుమలాయపాలెం
—  మండలం  —
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°18′36″N 80°02′19″E / 17.309999°N 80.038719°E / 17.309999; 80.038719
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం జిల్లా
మండల కేంద్రం తిరుమలాయపాలెం
గ్రామాలు 25
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 235 km² (90.7 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 61,502
 - పురుషులు 30,737
 - స్త్రీలు 30,765
అక్షరాస్యత (2011)
 - మొత్తం 47.34%
 - పురుషులు 57.84%
 - స్త్రీలు 36.52%
పిన్‌కోడ్ 507163

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఖమ్మం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 17 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలంలో  25  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం తిరుమలాయపాలెం.

గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా: - మొత్తం 61,502 - పురుషులు 30,737 - స్త్రీలు 30,765

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 235 చ.కి.మీ. కాగా, జనాభా 61,502. జనాభాలో పురుషులు 30,737 కాగా, స్త్రీల సంఖ్య 30,765. మండలంలో 16,732 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు

పంచాయతీలు

మార్చు
  1. అజ్మీరా తండా
  2. బాచోడు
  3. బాచోడు తండ
  4. బాలాజీనగర్ తండ
  5. బీరోలు
  6. చంద్రుతండా
  7. దమ్మాయిగూడెం
  8. ఎడ్డుల చెరువు
  9. ఏలువారిగూడెం
  10. గొల్తండ
  11. హస్నాబాధ్
  12. హైదర్ సాయిపేట
  13. ఇస్లావత్ తండా
  14. జల్లెపల్లి
  15. జోగులపాడు
  16. జూపేడ
  17. కాకరవాయి
  18. కేశవాపురం
  19. కొక్కిరేణి
  20. లక్ష్మీదేవిపల్లి
  21. మంగలిబండతండ
  22. మెడిదపల్లి
  23. మేకల తండా
  24. మహమ్మదపురం
  25. పడమటి తండా
  26. పైనంపల్లి
  27. పాతర్లపాడు
  28. పిండిప్రోలు
  29. రఘునాథపాలెం
  30. రాజారాం
  31. సోలిపురం
  32. సుబ్లైడ్
  33. సుద్ధవాగు తండా
  34. తెట్టలపాడు
  35. తాళ్ళచెరువు
  36. తిప్పారెడ్డిగూడెం
  37. తిమ్మక్కపేట
  38. తిరుమలాయపాలెం
  39. యనకుంట తండా
  40. ఎర్రగడ్డ

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-03. Retrieved 2019-04-03.
  2. "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

మార్చు