తిరువానైక్కావల్

(తిరువనైకవల్ నుండి దారిమార్పు చెందింది)

తిరువనైకవల్

ఈ స్థలం శ్రీరంగం ( తమిళనాడు తిరుచి సమీపంలో ) నుండి 3 కిలోమీటర్ల దూరంలో కావేరి నదీ తీరంలో విలసిల్లుతోంది. ఈ ఆలయ గర్భ గుడిలో నీళ్ళు ఊటగా ఉప్పొంగటం చూడవచ్చు. ఈ క్షేత్రం లోని వేదపాఠశాలలో 4 వేదాలకి సంబంధించిన విద్యాబోధన చేస్తారు. పురాతన శిల్పకళా నైపుణ్యంతో తమిళనాడు లోని అన్ని పెద్ద దేవాలయాల మాదిరిగానే అద్భుతంగా ఉంటుంది.