తుంగతుర్తి మండలం (సూర్యాపేట జిల్లా)
తుంగతుర్తి, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1] తుంగతుర్తి, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 40 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం సూర్యాపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
తుంగతుర్తి మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°27′24″N 79°37′33″E / 17.456783°N 79.625931°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సూర్యాపేట జిల్లా |
మండల కేంద్రం | తుంగతుర్తి |
గ్రామాలు | 20 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 57,905 |
- పురుషులు | 28,679 |
- స్త్రీలు | 29,226 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 45.97% |
- పురుషులు | 58.13% |
- స్త్రీలు | 33.75% |
పిన్కోడ్ | 508280 |
మండల జనాభా
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 57,905 - పురుషులు 28,679 - స్త్రీలు 29,226, అక్షరాస్యత - మొత్తం 45.97% - పురుషులు 58.13% - స్త్రీలు 33.75%. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 157 చ.కి.మీ. కాగా, జనాభా 43,342. జనాభాలో పురుషులు 21,387 కాగా, స్త్రీల సంఖ్య 21,955. మండలంలో 10,532 గృహాలున్నాయి.[3]
సమీప మండలాలు
మార్చుఅరవపల్లి మండలం దక్షిణం వైపున, జాజిరెడ్డిగూడెం మండలం పడమర వైపున, నూతనకల్లు మండలం తూర్పు దిక్కున, కొడకండ్ల మండలం తూర్పు దిశలో ఉన్నాయి.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.