తుకారం గేట్
తుకారం గేట్, తెలంగాణ రాష్ట్ర్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1]
తుకారం గేట్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°26′N 78°32′E / 17.433°N 78.533°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 017 |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ |
సమీప ప్రాంతాలు
మార్చువెంకటేశ్వరనగర్, ఇందిరా నెహ్రూ నగర్, వెంకటేశ్వర నగర్, గోపాల్ నగర్, నందన్ నగర్ మొదలైన ప్రాంతాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.[2]
రవాణా
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో తుకారాం గేట్ నుండి నగరంలోని అఫ్జల్‌గంజ్, ఫలక్‌నుమా, సఫిల్‌గూడ, సైనిక్‌పురి, మెహదీపట్నం, లాలాగూడ, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో లాలగూడ రైల్వే స్టేషను ఉంది.[3]
ప్రార్థనా మందిరాలు
మార్చు- అయ్యప్ప దేవాలయం
- హనుమాన్ దేవాలయం
- సిద్ధి వినాయక దేవాలయం
- మస్జిద్-ఎ-మొహమ్మదియా
- మస్జిద్-ఇ-నూరానీ
- మస్జిద్ ఇ కుతుబ్ షాహీ
విద్యాసంస్థలు
మార్చు- వెస్లీ బాలికల జూనియర్ కళాశాల
- ఓం సాయినికేతన్ స్కూల్
- చిన్మయ హైస్కూల్
- సెయింట్ మైఖేల్ స్కూల్
మూలాలు
మార్చు- ↑ Lallaguda Police Station Archived 22 మార్చి 2014 at the Wayback Machine
- ↑ "Tukaram Gate Locality". www.onefivenine.com. Archived from the original on 2017-02-08. Retrieved 2022-10-22.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2022-10-22.