సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం

హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలుసవరించు

  • హైదరాబాదు కార్పోరేషన్‌లోని వార్డు సంఖ్య29, 30 (పాక్షికం), 35 (పాక్షికం).

ఎన్నికైన శాసనసభ్యులుసవరించు

Year A. C. No. Assembly Constituency Name Type of A.C. Winner Candidates Name Gender Party Votes Runner UP Gender Party Votes
2014 70 Secunderabad GEN టి. పద్మారావు గౌడ్ Male TRS 57920 Kuna Venkatesh Goud Male TDP 31941
2009 70 Secunderabad GEN జయసుధ F INC 45063 తలసాని శ్రీనివాస్ యాదవ్ M TDP 40668
2008 By Polls Secunderabad GEN తలసాని శ్రీనివాస్ యాదవ్ M TD 50031 Pitla Krishna M INC 31964
2004 209 Secunderabad GEN టి. పద్మారావు గౌడ్ M TRS 56997 తలసాని శ్రీనివాస్ యాదవ్ M TDP 53930
1999 209 Secunderabad GEN తలసాని శ్రీనివాస్ యాదవ్ M TDP 79130 మేరీ రవీంద్రనాథ్ F INC 41607
1994 209 Secunderabad GEN తలసాని శ్రీనివాస్ యాదవ్ M TDP 45358 మేరీ రవీంద్రనాథ్ F INC 24897
1989 209 Secunderabad GEN మేరీ రవీంద్రనాథ్ F INC 45700 Alladi Raj Kumar M TDP 34139
1985 209 Secunderabad GEN Alladi P. Raj Kumar M TDP 41241 Gouri Shanker M INC 21444
1983 209 Secunderabad GEN M. Krishna Rao M IND 33069 K. Keshava Rao M INC 15128
1978 209 Secunderabad GEN L. Narayana M JNP 21946 T. D. Gowri Shanker M INC (I) 13794
1972 214 Secunderabad GEN L. Narayana M INC 17856 G. M. Anjiah M STS 8885
1967 214 Secunderabad GEN K. S. Narayana M INC 14871 B. S. M. Singh M IND 8658
1962 217 Secunderabad GEN K. S. Narayana M INC 20596 G. M. Anjiah M SOC 4951
1957 20 Secunderabad GEN K. Satya Narayana M INC 14765 J. Venkatesham M PSP 4026

2009 ఎన్నికలుసవరించు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున తలసాని శ్రీనివాసయాదవ్ పోటీ చేస్తున్నాడు.[1]

ఇవి కూడా చూడండిసవరించు

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా

గుణాంకాలుసవరించు

మూలాలుసవరించు

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=05[permanent dead link]
  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009