తుని శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(తుని అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
తుని శాసనసభ నియోజకవర్గం కాకినాడ జిల్లా పరిధిలో గలదు.
తుని శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 17°21′36″N 82°33′0″E |
మండలాలు
మార్చునియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
మార్చుఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2024[2] 35 తుని జనరల్ దివ్య యనమాల స్త్రీ తె.దే.పా 97206 దాడిశెట్టి రామలింగేశ్వరరావు (దాడిశెట్టి రాజా) పు వైసీపీ 82029 2019 35 తుని జనరల్ దాడిశెట్టి రామలింగేశ్వరరావు (దాడిశెట్టి రాజా) పు వైసీపీ 92459 యనమల రామకృష్ణుడు పు తె.దే.పా 68443 2014 35 తుని జనరల్ దాడిశెట్టి రామలింగేశ్వరరావు (దాడిశెట్టి రాజా) పు వైసీపీ 84755 యనమల రామకృష్ణుడు పు తె.దే.పా 66182 2009 154 Tuni తుని GEN Venkata Krishnam Raju Sriraja Vatsavayi M పు INC 55386 యనమల రామకృష్ణుడు పు తె.దే.పా 46876 2004 45 Tuni తుని GEN యనమల రామకృష్ణుడు పు తె.దే.పా 61794 S.R.V.V. Krishnam Raju M పు INC 58059 1999 45 Tuni తుని GEN యనమల రామకృష్ణుడు పు తె.దే.పా 52921 Sri Raja Vatsavayi Venkata Krishnam Raju M పు IND 48747 1994 45 Tuni తుని GEN యనమల రామకృష్ణుడు పు తె.దే.పా 59250 Maddala Venkata Chalapathi Rao M పు INC 41457 1989 45 Tuni తుని GEN యనమల రామకృష్ణుడు పు తె.దే.పా 51139 Sri Raju Vatsavayi Krishnam Raju Bahadur M పు INC 48512 1985 45 Tuni తుని GEN యనమల రామకృష్ణుడు పు తె.దే.పా 50292 M. N. Vijayalakshmi Devi F స్త్రీ INC 33988 1983 45 Tuni తుని GEN యనమల రామకృష్ణుడు పు తె.దే.పా 48738 Vijayalakashmidevi Mirza Nallaparaju F స్త్రీ INC 27058 1978 45 Tuni తుని GEN Vijayalakshmidevi Meerrja Nallaparaju F స్త్రీ INC 37219 Kongara Venkata Satya Prasad M పు INC (I) 26567 1972 45 Tuni తుని GEN ఎన్. విజయలక్ష్మి M పు INC 40521 Bandaru Kannaiah Dora M పు IND 17713 1967 45 Tuni తుని GEN V. V. Krishnamraju M పు INC 32920 K. Janardhanarao M పు PSP 23776 1962 48 Tuni తుని GEN Raja V. V. Krishnamraju Bahadur M పు INC 23832 Katha Radhakrishnamurty M పు PSP 15668 1955 41 Tuni తుని GEN Raja Vatsavaya Venkata Krishnamuraj Bahadur M పు INC 22088 Inuganti Narayanarao M పు CPI 12366
- 1951, 1955, 1962, 1967 - రాజా వాత్సవాయి వెంకట కృష్ణంరాజు బహదూర్
- 1972 - N. Vijaya Lakshmi
- 1972, 1978 - నల్లపరాజు మీర్జా విజయలక్ష్మీ దేవి
- 1983, 1985, 1989, 1994, 1999 and 2004 - యనమల రామకృష్ణుడు.[3]
2004 ఎన్నికలు
మార్చు2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి యనమల రామకృష్ణుడు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్.ఆర్.వి.వి.కృష్ణంరాజుపై 3735 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. యనమల రామకృష్ణుడు 61794 ఓట్లు పొందగా, కృష్ణంరాజుకు 58059 ఓట్లు లభించాయి.
next time
2009 ఎన్నికలు
మార్చుఈ సారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభర్ధి అయిన ఎస్.ఆర్.వి.వి.కృష్ణంరాజు తన సమీప ప్రత్యర్థి యనమల రామకృష్ణుడిపై గెలుపొందారు, కాగా వై.యస్.ఆర్. చేసిన అభివృద్ధి పధకాలవలనే ఇది సాధ్యం అయిందని ప్రజలంటున్నారు.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-07. Retrieved 2015-02-25.
- ↑ Election Commision of India (7 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Tuni". Archived from the original on 7 June 2024. Retrieved 7 June 2024.
- ↑ "Election Commission of India.A.P.Assembly results.1978-2004". Archived from the original on 2008-06-21. Retrieved 2008-07-07.