ప్రధాన మెనూను తెరువు

తుని శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

తుని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. 1999 ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో 1,63,024 ఓటర్లు నమోదు చేసుకొన్నారు.

విషయ సూచిక

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 154 Tuni GEN Dadisetti Raja M YSRC 84755 Yanamala Krishnudu M తె.దే.పా 66182
2009 154 Tuni తుని GEN Venkata Krishnam Raju Sriraja Vatsavayi M పు INC 55386 Yanamala Ramakrishnudu M పు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 46876
2004 45 Tuni తుని GEN Ramakrishnudu Yanamala M పు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 61794 S.R.V.V. Krishnam Raju M పు INC 58059
1999 45 Tuni తుని GEN Yanamala Ramakrishnudu M పు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 52921 Sri Raja Vatsavayi Venkata Krishnam Raju M పు IND 48747
1994 45 Tuni తుని GEN Yanamala Rama Krishnudu M పు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 59250 Maddala Venkata Chalapathi Rao M పు INC 41457
1989 45 Tuni తుని GEN Ramakrishnudu Yanamala M పు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 51139 Sri Raju Vatsavayi Krishnam Raju Bahadur M పు INC 48512
1985 45 Tuni తుని GEN Yanamala Ramakrishnudu M పు తె.దే.పా తెలుగు దేశం పార్టీ 50292 M. N. Vijayalakshmi Devi F స్త్రీ INC 33988
1983 45 Tuni తుని GEN Yanamala Ramakrishnudu M పు IND తెలుగు దేశం పార్టీ 48738 Vijayalakashmidevi Mirza Nallaparaju F స్త్రీ INC 27058
1978 45 Tuni తుని GEN Vijayalakshmidevi Meerrja Nallaparaju F స్త్రీ INC 37219 Kongara Venkata Satya Prasad M పు INC (I) 26567
1972 45 Tuni తుని GEN N Vijayalakshmi M పు INC 40521 Bandaru Kannaiah Dora M పు IND 17713
1967 45 Tuni తుని GEN V. V. Krishnamraju M పు INC 32920 K. Janardhanarao M పు PSP 23776
1962 48 Tuni తుని GEN Raja V. V. Krishnamraju Bahadur M పు INC 23832 Katha Radhakrishnamurty M పు PSP 15668
1955 41 Tuni తుని GEN Raja Vatsavaya Venkata Krishnamuraj Bahadur M పు INC 22088 Inuganti Narayanarao M పు CPI 12366
  • 1951, 1955, 1962 మరియు 1967 - రాజా వాత్సవాయి వెంకట కృష్ణంరాజు బహదూర్
  • 1972 - N. Vijaya Lakshmi
  • 1972 మరియు 1978 - నల్లపరాజు మీర్జా విజయలక్ష్మీ దేవి
  • 1983, 1985, 1989, 1994, 1999 and 2004 - యనమల రామకృష్ణుడు.[2]

2004 ఎన్నికలుసవరించు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి యనమల రామకృష్ణుడు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్.ఆర్.వి.వి.కృష్ణంరాజుపై 3735 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. యనమల రామకృష్ణుడు 61794 ఓట్లు పొందగా, కృష్ణంరాజుకు 58059 ఓట్లు లభించాయి.

next time

2009 ఎన్నికలుసవరించు

ఈ సారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభర్ధి అయిన ఎస్.ఆర్.వి.వి.కృష్ణంరాజు తన సమీప ప్రత్యర్థి యనమల రామకృష్ణుడిపై గెలుపొందారు, కాగా వై.యస్.ఆర్. చేసిన అభివృద్ధి పధకాలవలనే ఇది సాధ్యం అయిందని ప్రజలంటున్నారు.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు