తురకపల్లె(పెద్దపప్పూరు)

తురకపల్లె అనంతపురం జిల్లా, పెద్దపప్పూరు మండలం రెవెన్యూయేతర గ్రామం. పెద్ద యక్కలూరు చెర్లోపల్లె మధ్యలో ఉంది. ఈ ఊరిలో చీని (బత్తాయి) తోటలు ఎక్కువగా ఉన్నాయి. తురకపల్లె ఒకప్పుడు ఫ్యాక్షన్ గొడవలు ఎక్కువగా ఉన్న గ్రామం.

తురకపల్లె
—  రెవెన్యూయేతర గ్రామం  —
తురకపల్లె is located in Andhra Pradesh
తురకపల్లె
తురకపల్లె
అక్షాంశరేఖాంశాలు: 14°55′44″N 77°51′43″E / 14.929°N 77.862°E / 14.929; 77.862
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అనంతపురం
మండలం పెద్దపప్పూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 515445
ఎస్.టి.డి కోడ్

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు