దుబ్బాక శాసనసభ నియోజకవర్గం

(తూప్రాన్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో దుబ్బాకఅసెంబ్లీ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలుసవరించు

  • దుబ్బాక
  • మీర్‌దొడ్డి
  • దౌలతాబాద్
  • చేగుంట
  • తొగుట

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులుసవరించు

సంవత్సరం అ.ని.సం. నియోజకవర్గ పేరు రకం విజేత పేరు పార్టీ ప్రత్యర్థి పార్టీ
2014 41 దుబ్బాక జనరల్ ఎస్.రామలింగారెడ్డి TRS చెరుకు ముత్యంరెడ్డి INC
2009 41 దుబ్బాక జనరల్ చెరుకు ముత్యం రెడ్డి INC ఎస్.రామలింగారెడ్డి TRS

ఇవి కూడా చూడండిసవరించు

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా