తూర్పు ఢిల్లీ జిల్లా

ఢిల్లీ లోని జిల్లా

కేంద్రపాలిత ప్రాంతం, రాజధాని నగరం ఢిల్లీ లోని 11 జిల్లాలలో తూర్పు ఢిల్లీ జిల్లా ఒకటి. జిల్లా సరిహద్దులో యమునానది, ఉత్తర సరిహద్దులో ఈశాన్య ఢిల్లీ, తూర్పు సరిహద్దులో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఘాజియాబాద్ జిల్లా, దక్షిణ సరిహద్దులో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గౌతమ బుద్ధ నగర్ జిల్లా ఉన్నాయి.

తూర్పు ఢిల్లీ జిల్లా
తూర్పు ఢిల్లీ జిల్లా is located in ఢిల్లీ
తూర్పు ఢిల్లీ జిల్లా
తూర్పు ఢిల్లీ జిల్లా
Location in Delhi, India
నిర్దేశాంకాలు: 28°38′24″N 77°17′24″E / 28.64000°N 77.29000°E / 28.64000; 77.29000Coordinates: 28°38′24″N 77°17′24″E / 28.64000°N 77.29000°E / 28.64000; 77.29000
భారతదేశం భారతదేశం
రాష్ట్రంఢిల్లీ
ప్రధాన కార్యాలయంప్రీతీ విహార్
జనాభా
(2011)
 • మొత్తం1,709,346
భాషలు
 • అధికార హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, పంజాబీ
కాలమానంUTC+5:30
సమీప పట్టణాలునోయిడా, ఘజియాబాద్
లోకసభ నియోజకవర్గంగౌతం గంభీర్
డిప్యూటీ కమిషనర్అరుణ్ కుమార్ మిశ్రా , (ఐఎఎస్)
ఢిల్లీలోని తొమ్మిది జిల్లాలను చూపించే మ్యాప్

గణాంకాలుసవరించు

2001 గణాంకాలను అనుసరించి జిల్లా జన సంఖ్య 1,448,770, వైశాల్యం 64 చ.కి.మీ, జనసాంధ్రత 22,638. జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడింది: గాంధీ నగర్, ప్రీత్ విహార్, వివేక్ విహార్.

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,707,725,[1]
ఇది దాదాపు. గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. నెర్బాస్కా నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 284 వ స్థానంలో ఉంది..[1]
1 చ.కి.మీ జనసాంద్రత. 26683 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 16.68%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 883:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 88.75%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

తూర్పు ఢిల్లీ గ్రామాలలో అధికంగా దేధర్ గోత్రానికి చెందిన గుర్జాలు ఉన్నారు. తూర్పు ఢిల్లీలో ఇటువంటి గ్రామాలు 24 ఉన్నాయి.

సందర్శకులకు ఆకర్షణలుసవరించు

 • అక్షరధామ్ (ఢిల్లీ) ఆలయం (ప్రపంచంలో అతిపెద్ద దేవాలయాలు ఒకటి)
 • సంజయ్ లేక్
 • లాల్ క్వాతర్ మార్కెట్, కృష్ణా నగర్
 • మహాత్మా గాంధీ నగర్ (తూర్పు ఢిల్లీ) మార్కెట్
 • లక్ష్మీ నగర్ మార్కెట్
 • క్రాస్ రివర్ మాల్
 • వి.3.ఎస్ మాల్
 • యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్
 • శివ మందిరం (ప్రీత్ విహార్)
 • అగర్వాల్ ఫన్ సిటీ మాల్

ఆరోగ్య సంరక్షణసవరించు

 • డాక్టర్ హెడ్జ్వర్ ఆరోగ్యశ్రీ సంస్థాన్ వద్ద ఉన్న కర్కర్డూమ.
 • గురు తేజ్ బహదూర్ ఆసుపత్రిలో (జి.టి.బి.హెచ్ లేక జి.టి.బి. హాస్పిటల్) ఇందులో 1500 పడకలు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి. దిల్ షద్ గార్డెన్.ఇది మెడికల్ సైన్సెస్ యూనివర్శిటీ కాలేజ్‌కు అనుబంధంగా ఉంది.
 • ఇన్స్టిట్యూట్ హ్యూమన్ బిహేవియర్ & అలైడ్ సైన్సెస్ (IHBAS)
 • లాల్ బహదూర్ శాస్త్రి హాస్పిటల్ ఖిచ్రి పుర్ న్యూ ఢిల్లీ-91
 • మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పత్పర్గంజ్, న్యూ ఢిల్లీ

మేజర్ ప్రాంతాలలోసవరించు

 • దయానంద్ విహార్
 • లక్ష్మి నగర్ (ఢిల్లీ)
 • షకర్పూర్
 • గణేష్ నగర్
 • పాండవుల నగర్
 • మండయొలి
 • జగత్పురి
 • గీతా కాలనీ
 • నిర్మాణ్ విహార్
 • యోజన విహార్
 • జ్యోతి నగర్ (తూర్పు)
 • జ్యోతి నగర్ (పశ్చిమ)
 • ప్రీత్ విహార్
 • మయూర్ విహార్
 • పత్పర్గంజ్
 • గజిపూర్
 • వసుంధర అర్న్క్లేవ్
 • మయూర్ విహార్ ఫేజ్ - 3
 • న్యూ కొండ్లిన్
 • మహాత్మా గాంధీ నగర్ (తూర్పు ఢిల్లీ)
 • ఆనంద్ విహార్
 • సైని అర్న్క్లేవ్
 • సూరజ్మల్ విహార్
 • పుష్పాంజలి
 • న్యూ అశోక్ నగర్
 • బాహుబలి అర్న్క్లేవ్
 • షహ్దర
 • బాబర్పూర్
 • విశ్వాస్ నగర్
 • కృష్ణ నగర్
 • దిల్షాద్ గార్డెన్
 • దిల్షాద్ కాలనీ
 • వెస్ట్ వినోద్ నగర్
 • ఈష్ వినోద్ నగర్
 • వివేక్ విహార్
 • న్యూ గోవింద్ పుర
 • వైశాలి
 • తహిర్పూర్
 • న్యూ లయాల్పూర్ కాలనీ

ఇవి కూడా చూడండిసవరించు

సరిహద్దులుసవరించు

మూలాలుసవరించు

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Gambia, The 1,797,860 July 2011 est.
 3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Nebraska 1,826,341

వెలుపలి లింకులుసవరించు