తెన్కాసి లోక్‌సభ నియోజకవర్గం

తెన్కాసి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం విరుదునగర్, తెన్‌కాశి జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[2]

తెన్కాసి లోక్‌సభ నియోజకవర్గం
Existence1957-ప్రస్తుతం
Reservationఎస్టీ
Stateతమిళనాడు
Total Electors15,03,898 [1]
Most Successful Partyకాంగ్రెస్ (9 సార్లు)

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా పార్టీ
203 రాజపాళయం జనరల్ విరుదునగర్ డిఎంకె
204 శ్రీవిల్లిపుత్తూరు ఎస్సీ విరుదునగర్ ఏఐఏడీఎంకే
219 శంకరన్‌కోవిల్ ఎస్సీ తెన్కాసి డిఎంకె
220 వాసుదేవనల్లూర్ ఎస్సీ తెన్కాసి డిఎంకె
221 కడయనల్లూరు జనరల్ తెన్కాసి ఏఐఏడీఎంకే
222 తెన్కాసి జనరల్ తెన్కాసి కాంగ్రెస్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

సంవత్సరం విజేత " పార్టీ
1957 ఎం. శంకరపాండియన్ భారత జాతీయ కాంగ్రెస్
1962 ఎంపీ స్వామి
1967 ఆర్ఎస్ అరుముగం
1971 AM చెల్లచామి
1977 ఎం. అరుణాచలం
1980
1984
1989
1991
1996 తమిళ మనీలా కాంగ్రెస్
1998 S. మురుగేషన్ ఏఐఏడీఎంకే
1999
2004 ఎం. అప్పదురై సి.పి.ఐ
2009 పి. లింగం
2014 ఎం. వాసంతి ఏఐఏడీఎంకే
2019[3] ధనుష్ ఎం కుమార్ [4] డీఎంకే

మూలాలు మార్చు

  1. GE 2009 Statistical Report: Constituency Wise Detailed Result
  2. EENADU (18 April 2024). "తెన్‌కాశిలో నెగ్గేదెవరు?". Archived from the original on 18 April 2024. Retrieved 18 April 2024.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  4. "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 27. Retrieved 2 June 2019.