ప్రధాన మెనూను తెరువు

దక్షిభభారతదేశంలో తమిళనాడు రాష్ట్రానికి చెందున జిల్లాలలో విరుదునగర్ జిల్లా ఒకటి. ఈ జిల్లాకు విరుదునగర్ ప్రధాననగరంగా ఉంది.రామనాథపురం జిల్లాలోని కొంత భూభాగంతో 1947లో విరుదునగర్ జిల్లా రూపొందించబడింది. విరుదునగర్ జిల్లా సాధారణంగా " కర్మవీరర్ కామరాజర్ జిల్లా "గా పిలువబడుతుండేది.

Virudhunagar district

விருதுநகர் மாவட்டம்
District
Srivilliputtur Andal Temple Tower
Srivilliputtur Andal Temple Tower
Location in Tamil Nadu, India
Location in Tamil Nadu, India
Country India
Stateతమిళనాడు
Taluks8
Panchayat Unions (Blocks)11
Municipalities7
HeadquartersVirudhunagar
TalukasAruppukkottai, Kariapatti, Rajapalayam, Sattur, Sivakasi, Srivilliputhur, Tiruchuli, Virudhunagar.
ప్రభుత్వం
 • CollectorT. N. Hariharan, IAS
Languages
 • OfficialTamil
ప్రామాణిక కాలమానముUTC+5:30 (IST)
PIN
626xxx
Telephone code04562
ISO 3166 కోడ్[[ISO 3166-2:IN|]]
వాహనాల నమోదు కోడ్TN-67,TN-84[1]
Central location:9°35′N 77°57′E / 9.583°N 77.950°E / 9.583; 77.950
జాలస్థలిvirudhunagar.nic.in

విషయ సూచిక

భౌగోళికంసవరించు

విరుదునగర్ జిల్లా ఉత్తర సరిహద్దులో శివగంగై జిల్లా మరియు మదురై జిల్లా, దక్షిణం సరిహద్దులో తిరునెల్వేలి మరియు టుటికార్న్ జిల్లా, దక్షిణా సరిహద్దులో రామనాథపురం జిల్లా, పడమర సరిహద్దులో కేరళ రాష్ట్రం మరియు వాయవ్య సరిహద్దులో థేని జిల్లాలు ఉన్నాయి.

నిర్వహణసవరించు

విరుదునగర్ జిల్లా రెండు రెవెన్యూ విభాగాలుగా విభజించబడింది.

విరుదునగర్ జిల్లాలో 8 తాలూకాలు ఉన్నాయి. అవి వరుసగా : అరుప్పుకోట్టై, కరియపట్టి, రాజపాళయం, సాత్తూరు, శివకాశి, శ్రీవిల్లిపుత్తూరు, తిరుచ్చి మరియు విరుదునగర్. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 600 గ్రామాలు ఉన్నాయి.

అలాగే 9 టౌన్ పంచాయితీలు ఉన్నాయి. అవి వరుసగా సైదూరు, వతిరైరుప్పు, చెట్టియార్పట్టి, కరియపట్టి, మంసపురం, సుందరపాండియం, మల్లాంకిణరు, ఎస్.కొడికుళం మరియు వి.పుదుపట్టి.

విరుదునగర్ జిల్లాలో 1 పార్లమెంటు నియోజకవర్గం ఉంది.

పర్యాటకంసవరించు

ఆర్ధికంసవరించు

భారతదేశం మొత్తంలో విరుదునగర్ జిల్లా అగ్గిపెట్టల, టపాసులతయారీకి మరియు ప్రింటింగ్ పరిశ్రమలకు ప్రసిద్ధిచెందింది. ఈ పరిశ్రములు శివకాశి లోపల మరియు సమీప పరిసరాలలో కేంద్రీకృతమై ఉన్నాయి. నువ్వుల నూనె, చికరీ, కాఫీ గింజలు, ఎండుమిరప మరియు పప్పుధాన్యాల వ్యాపారానికి విరుదునగర్ జిల్లా ప్రధానకేంద్రంగా ఉంది. జిల్లాలో వ్యాపారాణుగుణంగా విరుదునగర్‌లో ఒక సరకు గిడ్డంగి మరియు రాజపాళయంలో ఒక సరుకు గిడ్డంగి ఉన్నాయి. విరుదునగర్ జిల్లలో జిన్నింగ్, ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్ మిల్లులు, పవర్‌లూములు మరియు చేనేత పరిశ్రమలు కూడా ఉన్నాయి. వస్త్రపరిశ్రమకు కోయంబత్తూరు తరువాత స్థానంలో రాజపాళయం ఉంది. మద్రాసు సిమెంటు ఒక శాఖ జిల్లాలోని ఆర్.ఆర్ నగరులో ఉండగా, రెండవది శివకాశి తాలూకాలోని ఆలంకుళంలో ఉంది.

ఇవికూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. www.tn.gov.in
  2. (Excel)|format= requires |url= (help). Missing or empty |title= (help); Missing or empty |url= (help)

వెలుపలి లింకులుసవరించు