ఆంధ్ర దేశంలో తెర చీరల వారని ఒక జాతి వారున్నారు. వారి గోత్రాలనూ, వారి పూర్వ వృత్తాంతాలను, గాధలనూ చెపుతూ వుంటారు. వీరు సుద్దులను కూడా చెపుతారు.

పై విధానపు తెర బొమ్మల గురించి క్రీడాభిరామంలో ఒక పడతి పల్నాటి వీర చరిత్రను గూర్చి పాడుతూ వున్నదనీ, అక్కడ వారి చరిత్ర ఒక చిత్ర ఫలకం మీద వ్రాయ బడెననీ, దానిని గూర్చి ఈ క్రింది విధంగా వర్ణింప బడింది.

కోల దానపు ద్రిక్కటి కూడి యున్న
గచ్చు వేసిన చిత్రంపు గద్దె పలక
వ్రాసినారదె చూడరా వైశ్యరాజ
శీల బ్రహ్మాది వీర నాసీర చరిత.

(క్రీడాభిరామం...125) పై ఉదాహరణను బట్టి పల్నాటి వీర చరిత్రను కాశీ కావడి ద్వారా, చీరల మీద చిత్రించిన బొమ్మల ద్వారా వీరి కథను చెప్పినట్లు వూహించ వచ్చును.

సూచికలుసవరించు

యితర లింకులుసవరించు