తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ

తెలంగాణలో ఎక్సైజ్ సుంకంను చట్టపరంగా అమలుచేసే శాఖ.

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తెలంగాణలో ఎక్సైజ్ సుంకంను చట్టపరంగా అమలుచేసే శాఖ. మద్యం, మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్స్‌లతోపాటు మద్యం, మాదకద్రవ్యాలను కలిగి ఉన్న మందులకు సంబంధించిన చట్టాలను ఈ శాఖ అమలు చేస్తుంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన టి. పద్మారావు గౌడ్[2] మొదటిసారిగా ఈ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించగా, ప్రస్తుతం వి. శ్రీనివాస్‌ గౌడ్‌ ఈ శాఖకు మంత్రిగా ఉన్నాడు.[3][4]

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ
ఏజెన్సీ అవలోకనం
ఏర్పాటు6 మే, 2015
ఉద్యోగులుBank
అధికార పరిధి నిర్మాణం
కార్యకలాపాల అధికార పరిధితెలంగాణ, భారతదేశం
పరిమాణం114,840 km2 (44,340 sq mi)
జనాభా35,193,978
చట్టపరమైన అధికార పరిధితెలంగాణ రాష్ట్రం
సాధారణ స్వభావం
బాధ్యత వహించే Elected officer
ఏజెన్సీ అధికారులు
  • సోమేష్ కుమార్, ఎక్సైజ్ శాఖ కమీషనర

విధులు

మార్చు

శాఖ విధులు:

  • ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని పరిరక్షించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేలా చూసుకోవడం.
  • అక్రమ మద్యం ఉత్పత్తి, దాని అక్రమ రవాణాను నిరోధించడం.
  • మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడం.
  • మద్యపానానికి వ్యతిరేకంగా ప్రచారం కలిగించడం.
  • ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అబ్కారి విధానాన్ని అమలు చేయడం.[5]

ఆదాయం

మార్చు

రు. 30,000 కోట్లు ఆదాయం తెచ్చే ఈ ఎక్సైజ్ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరులలో ఒకటి.[6]

మూలాలు

మార్చు
  1. టి న్యూస్, ప్రాంతీయ వార్తలు (19 February 2019). "కొత్త మంత్రులు, ప్రొఫైల్". Archived from the original on 24 July 2019. Retrieved 22 August 2020.
  2. "T Padma Rao assumes charge as Minister for Prohibition & Excise govt of Telangana state". Archived from the original on 2014-12-01. Retrieved 2020-08-22. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. బిబిసీ తెలుగు, తెలంగాణ (19 February 2019). "తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే." Archived from the original on 24 July 2019. Retrieved 22 August 2020.
  4. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (19 February 2019). "అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం". Archived from the original on 24 July 2019. Retrieved 22 August 2020.
  5. Telangana unveils its excise policy
  6. Excise revenue to rise in Telangana state