ఈ చిత్రం ఉత్తమ బాలల చిత్రంగా నంది పురస్కారాన్ని పొందింది.

తేజ
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎన్. హరిబాబు
తారాగణం మాస్టర్ తరుణ్ ,
సుధాకర్
సంగీతం సత్యం
నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్
భాష తెలుగు