తరుణ్ కుమార్
(తరుణ్ నుండి దారిమార్పు చెందింది)
తరుణ్ పేరు కలిగిన తరుణ్ కుమార్ తెలుగు సినిమా నటుడు. ఇతడు మాస్టర్ తరుణ్ పేరు మీద బాలనటుడిగా చాలా సినిమాలలో నటించాడు. ఇతడు సినీనటి రోజారమణి కుమారుడు.
తరుణ్ కుమార్ | |
---|---|
జననం | తరుణ్ కుమార్ బట్టి 1983 జనవరి 8 |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1990 - ప్రస్తుతం |
బంధువులు | రోజా రమణి (తల్లి) అమూల్య (సోదరి) చక్రపాణి బట్టి (తండ్రి) |
చిత్రసమాహారం
మార్చు- అంజలి (1990)
- దళపతి (1991)
- ఆదిత్య 369 (1991)
- గౌరమ్మ (1992)
- తేజ (1992)
- సాహసం (1992)
- నువ్వే కావాలి (2000)
- అంకుల్ (2000)
- ప్రియమైన నీకు (2001)
- నువ్వు లేక నేను లేను (2001)
- చిరుజల్లు (2001)
- నువ్వే నువ్వే (2002)
- అదృష్టం (2002)
- నిన్నే ఇష్టపడ్డాను (2003)
- సఖియా (2004)
- సోగ్గాడు (2005)
- నవ వసంతం (2007)
- భలే దొంగలు (2008)
- శశిరేఖా పరిణయం (2009)
- చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి (2011)
- ఇది నా లవ్‌స్టోరీ (2018)
అవార్డులు
మార్చు- అంజలి సినిమాలో తన నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నాడు.