ఈ సినిమా మల్లాది వెంకటకృష్ణమూర్తి వ్రాసిన నవల "తేనెటీగ" ఆధారంగా నిర్మించబడింది.

తేనెటీగ
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం. నందకుమార్
కథ మల్లాది వెంకటకృష్ణమూర్తి
చిత్రానువాదం ఎం.నందకుమార్
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
రేఖ,
కుష్బూ,
సితార
సంగీతం విద్యాసాగర్
సంభాషణలు మల్లాది వెంకటకృష్ణమూర్తి
నిర్మాణ సంస్థ సుమప్రియ క్రియెషన్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

పాటల జాబితా

మార్చు
  • ఎ అంటే అమల , రచన: భువన చంద్ర , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • గిచ్ఛం గిచ్చం, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ గానం.మనో , కె ఎస్ చిత్ర
  • కలలో తీరా , రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • ముద్దులు కావలెనా , రచన: భువన చంద్ర, గానం.రాజేంద్రప్రసాద్ , ఎస్ పి శైలజ
  • పాలబుగ్గ , రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ , గానం.ఎస్ పి శైలజ
  • పారా హుషార్ , రచన :సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .

తెరవెనుక

మార్చు
  • దర్శకత్వం, చిత్రానువాదం: ఎం.నందకుమార్
  • నిర్మాతలు: జె.వి.రామారావు, ఉద్దండ గురుప్రసాద్
  • కథ, మాటలు: మల్లాది వెంకటకృష్ణమూర్తి
  • పాటలు: భువనచంద్ర, వెన్నెలకంటి
  • ఛాయాగ్రహణం: ఎ.సురేష్ కుమార్
  • కళ: సూర్యకుమార్
  • నృత్యాలు: కళ
  • కూర్పు: మురళీరామయ్య
  • సమర్పణ: పి.ఆర్.రాజిరెడ్డి