ముకుల్ దేవ్

భారతదేశ నటుడు

ముకుల్ దేవ్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 1996లో హిందీలో విడుదలైన దస్తక్​ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి, హిందీతో పాటు తెలుగు, తమిళ, బెంగాలీ, మలయాళం మరియు కన్నడ భాషా చిత్రాల్లో నటించాడు.

ముకుల్ దేవ్
Mukul Dev.jpg
జననం
ముకుల్ దేవ్ కౌశల్

(1970-09-17) 1970 సెప్టెంబరు 17 (వయస్సు 52)[1]
జాతీయత భారతదేశం
ఇతర పేర్లుముకుల్
వృత్తి
  • నటుడు
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు1996 - ప్రస్తుతం
సుపరిచితుడుదస్తక్
బంధువులురాహుల్ దేవ్ (అన్న)

జననం, విద్యాభాస్యంసవరించు

ముకుల్ దేవ్ 17 సెప్టెంబరు 1970లో ఢిల్లీలో హరిదేవ్ కౌశల్,[2] అనూప్ కౌశల్ దంపతులకు జన్మించాడు. ఆయన ఢిల్లీలో తన చదువు పూర్తి చేశాడు.

నటించిన సినిమాలుసవరించు

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర
1996 దస్తక్ ఏసీపీ రోహిత్ మల్హోత్రా హిందీ
ముంకిన్ విజయ్ పాండే హిందీ
1998 వజూద్ ఇన్స్పెక్టర్ నిహాల్ జోషి హిందీ
ఇస్కి టోపీ ఉస్కె సర్ రాజ్ హిందీ
హిమ్మత్ వాలా సూరజ్ హిందీ
ఖిల్లా అమర్ సింగ్ హిందీ
మేరే దో అన్మోల్ రతన్ సురిందర్ హిందీ
1999 కోహ్రం మోంటీ హిందీ
2001 ఇత్తేఫక్ విక్రమ్ సింగ్ హిందీ
ముఝే మేరీ బీవీ సే బచావో మోంటీ హిందీ
గురు మహాగురు అజయ్ హిందీ
2003 హవాయే పంజాబీ
2005 ఏ ఖిలాడీ ఏ హసీనా భాటియా హిందీ
2006 చోర్ మండలి హీరో హిందీ
2007 జస్ట్ మ్యార్రిడ్ షోయబ్ మీర్జా హిందీ
2008 దే తాలి సునీల్ హిందీ
కృష్ణ జక్కా తెలుగు
2009 రజని జక్కా కన్నడ
ఏక్ నిరంజన్ కైలాష్ తెలుగు
సిద్ధం బిలాల్ తెలుగు
2010 కేడి హ్యూమన్ బాంబు తెలుగు
అదుర్స్ రసూల్ తెలుగు
2011 బెజవాడ విజయ్ కృష్ణ తెలుగు
అభిసంధి బెంగాలీ
మనీ మనీ మోర్ మనీ అబ్బాస్ తెలుగు
ఎంల పగ్లా దీవానా గురుమీత్ 'బిల్లా' సింగ్ బ్రార్ హిందీ 7వ అమ్రిష్ పూరి అవార్డు - ఉత్తమ నటన [3]
2012 బుఱ్ఱ గురు ప్రతాప్ సింగ్ నాజీ పంజాబీ
సన్ అఫ్ సర్దార్ టోనీ సందు హిందీ
ఆవారా టోనీ భరద్వాజ్ బెంగాలీ
చార్ దిన్ కి చాందిని ఉదయభాన్ హిందీ
నిప్పు శంకర్ కాకా తెలుగు
2013 ఆర్... రాజ్ కుమార్ కామర్ అలీ హిందీ
భాయ్ ఆంథోనీ తెలుగు
హీర్ అండ్ హీరో ఇన్స్పెక్టర్ జాయిల్దారి పంజాబీ
వార్ చోడ్ నా యార్ ఆఫ్ఘాని ఘుస్పెతియా హిందీ
2014 క్రీయేచార్ 3డి ప్రొఫెసర్ సాదన హిందీ
బచ్చన్ బెంగాలీ
బాజ్ దర్బారా పంజాబీ
జల్ హిందీ
జై హె శ్రీకాంత్ పాటిల్ హిందీ
2015 మీరుతియా గ్యాంగ్ స్టర్స్ ఆర్కే సింగ్ హిందీ
భాగ్ జానీ ఏసీపీ పఠాన్ హిందీ
షరీక్ దారా బ్రార్ పంజాబీ ఉత్తమ నటుడు ప్రతి కధానాయకుడు
ఇష్క్ విచ్: యు నెవెర్ నౌ పంజాబీ
హీరో 'నామ్ యాద్ రాఖి జీత్ పంజాబీ
2016 సాక సర్దార్ కర్త్తర్ సింగ్ ఝాబ్బర్ పంజాబీ
నగరహవు అతిధి పాత్ర కన్నడ
జొరవర్ సామర్ జీత్ సింగ్ పంజాబీ
2016 జోరా 10 నంబరియా షేర పంజాబీ
2018 పగలపన్తి ఇన్స్పెక్టర్ రామ్ శర్మ గుజరాతీ
తేరి భాభీ హే పగలే ఆఱు భాయ్ హిందీ
మై స్టోరీ సునీల్ మలయాళం
సుల్తాన్ : ది సేవియర్ దినేష్ రాయ్ / సర్కార్
నిర్దోష్ రానా హిందీ
ఒమేర్ట హిందీ రచయిత[4]
2019 డాక ఇన్స్పెక్టర్ కుల్దీప్ సింగ్ పంజాబీ
సాక్ కరమ్ సింగ్ స్నేహితుడు పంజాబీ
బేర్ ఫుట్ వారియర్స్ థమన్ సింగ్ ఇంగ్లీష్
ముందా ఫరిడకోటియా దర్వేష్ పంజాబీ
శరభ: క్రై ఫర్ ఫ్రీడమ్ హర్నామ్ సింగ్ పంజాబీ
3ర్డ్ ఐ మాలిక్ హిందీ

మూలాలుసవరించు

  1. Rahul Dev Official [@RahulDevRising] (17 September 2019). "A very happy birthday to you Mukul .. stay blessed and keep shining ❤️ #siblings #brothers" (Tweet) – via Twitter.
  2. Hindustan Times (22 April 2019). "Rahul Dev and Mukul Dev's father dies at 91, Shah Rukh Khan, Manoj Bajpayee pay tribute". Hindustan Times (in ఇంగ్లీష్). Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
  3. Sharma, Suruchi (22 July 2011). "Mukul Dev gets Amrish Puri Award for Yamla Pagla Deewana". The Times of India. Archived from the original on 11 October 2020. Retrieved 19 October 2011.
  4. "Mukul Dev: Omar Sheikh turned me into a writer". Archived from the original on 17 March 2018. Retrieved March 16, 2018.