తొలి పొద్దు మాదాల రంగారావు నిర్మాణ సారథ్యంలో పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించిన తెలుగు సినిమా. ఈ సినిమా ద్వారా రేణుక అనే నటి, ప్రజా గని అనే గాయకుడు తొలిసారిగా పరిచయమయ్యారు. గ్రామీణ రైతాంగ సమస్యలను ఇతివృత్తంగా కల ఈ సినిమా 1991లో విడుదలయ్యింది.

తొలిపొద్దు
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం మాదాల రంగారావు,
రేణుక(నటి),
రమాప్రభ
భాష తెలుగు

నటీనటులుసవరించు

సాంకేతిక వర్గంసవరించు

  • దర్శకత్వం: పి.చంద్రశేఖరరెడ్డి
  • స్క్రీన్ ప్లే : పి.చంద్రశేఖరరెడ్డి
  • నిర్మాత: పి.కోటయ్య రామరాజు
  • కథ: జి కళ్యాణ రావు
  • మాటలు: జి.కళ్యాణరావు
  • పాటలు: జి.కళ్యాణరావు
  • సంగీతం: శివారెడ్డి
  • ఛాయాగ్రహణం: ఎన్.ఎస్.రాజు
  • నృత్యం: సతీష్
  • కూర్పు:అంకిరెడ్డి