తోటకూర వెంకటేశ్వర్లు
తోటకూర వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ కు చెందిన హేతువాది.[1]
జీవిత విశేషాలు
మార్చుఅతను ప్రకాశం జిల్లా సంతరావూరు కు చెందిన వాడు. అక్కడి నుంచి విజయవాడ వలస వచ్చాడు. ఎ.టి.కోవూర్ పర్యటన స్పూర్తితో 1976 లోచార్వాక మాసపత్రిక స్థాపించాడు. ఆ పత్రికకు సంపాదకునిగా ఉన్నాడు. బ్యాంకు ఉద్యోగంతో పాటు తన సర్వస్వమూ హేతువాద ఉద్యమానికి త్యాగం చేసి చార్వాక పత్రిక నడిపారు.[2] ఆంధ్రరాష్ట్రంలో నలుమూలలకు ఈ పత్రిక చొచ్చుకు వెళ్ళింది. ఆంధ్ర ప్రదేశ్ లో ఆ పత్రిక వల్ల చాలామంది యువకులు స్ఫూర్తి పొందారు. ఈ పత్రిక కొంతకాలమే నడిచినా చాలా సర్క్యులేషన్ తో విపరీతంగా ఆకర్షించించి.[3]
మూలాలు
మార్చు- ↑ "THE RADICAL HUMANIST MOVEMENT IN ANDHRA PRADESH" (PDF). lohiatoday.files.wordpress.com.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Translations from English to Telugu". innaiahn.tripod.com. Retrieved 2020-09-12.
- ↑ "మహా మానవతావాది ఎం.ఎన్.రాయ్-సరిసెట్టి ఇన్నయ్య" (PDF). koumudi.net.
{{cite web}}
: CS1 maint: url-status (link)