తోట గోపాలకృష్ణ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన శాసనసభ సభ్యుడు, భారత పార్లమెంటు సభ్యుడు.

తోట గోపాలకృష్ణ

పదవీ కాలం
1984-89 & 1996-98
తరువాత ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు
నియోజకవర్గం కాకినాడ

వ్యక్తిగత వివరాలు

జననం 27 మార్చి 1945
కిర్లంపూడి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం 5 జనవరి 2012
హైదరాబాద్
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి అచ్యుతమణి
సంతానం 1 కొడుకు, 1 కూతురు
నివాసం కిర్లంపూడి
వెబ్‌సైటు http://164.100.47.132/LssNew/biodata_1_12/3211.htm


తెలుగు దేశం పార్టీ
కాకినాడ (ఆంధ్ర ప్రదేశ్)
తండ్రి పేరు
శ్రీ సుబ్బారావు నాయుడు
పుట్టిన తేది
మార్చి 27, 1945
భార్య పేరు
శ్రీమతి అచ్యుత మణి
పిల్లలు
ఒక కుమారుడు ఒక కుమార్తె.
విద్య
పోస్ట్ గ్రాడుయేట్
వృత్తి
వ్యాపారము: వ్వవసాయము/ సమాజ సేవ
శాశ్వత చిరునామా
కిర్లంపూడి. తూర్పు గోదావరి జిల్లా. (ఆంధ్ర ప్రదెష్)
దూరవాణి. సంఖ్య
(0886822) 785
అదిరోహించిన పదవులు
1994 లో 8వ లోక్ సభకు ఎన్నికయ్యారు.
1996 లో తిరిగి 11 వ లోక్ సభకు ఎన్నికయ్యారు
ఎన్నిక పలితాలు
కాకినాడ లోక్ సభ నియోజిక వర్గంలో మొత్తం ఓట్లు
11,64,878
పోలైన ఓట్లు.... 7,45,143
అత్యధికంగా ఓట్లు సాధించిన నలుగు అభ్యర్థులు వారు సధించిన ఓట్లు
1. శ్రీ తోట గోపాల కృష్ణ.... తెలుగు దేశం పార్టీ.... 3,08,480
2.శ్రీ తోట సుబ్బారావు ... కాంగ్రెసు................ 2,69,981
3.శ్రీ చిక్కల రామ చంద్ర రావు. NTR TDP....... 1,22,149
2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పెద్దాపురం నియోజకవరం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మూలాలు మార్చు