తోట రాముడు 1975 అక్టోబరు 31న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ దాశారథి అండ్ చలం బంబైన్స్ పతాకంపై జి.డి.ప్రసాద్ రావు, కోరాడ సూర్యనారాయణ లు నిర్మించిన ఈ సినిమాకు బి.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. చలం, ఎం.ప్రభాకరరెడ్డి, త్యాగరాజు లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]

తోట రాముడు
(1975 తెలుగు సినిమా)
తారాగణం చలం,
సుజాత,
కన్నడ మంజుల
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • చలం,
  • ఎం. ప్రభాకర్ రెడ్డి,
  • త్యాగరాజు,
  • సాక్షి రంగారావు,
  • కె.వి. చలం,
  • చిట్టిబాబు (హాస్యనటుడు),
  • బాలకృష్ణ,
  • భూసారపు,
  • సూర్యచంద్రరావు,
  • చంద్రమౌళి,
  • శ్యామ్ బాబు,
  • సత్తిబాబు,
  • కోళ్ళ సత్యం,
  • పండరీబాయి,
  • పి.ఆర్.వరలక్ష్మి,
  • బేబీ శ్రీదేవి,
  • బేబీ వరలక్ష్మి,
  • మంజుల,
  • రావు గోపాల రావు,
  • రమాప్రభ

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం:బి.వి.ప్రసాద్
  • స్టూడియో: శ్రీ దాశరథి అండ్ చలం కంబైన్స్
  • నిర్మాత: జి.డి.ప్రసాద్ రావు, కోరాడ సూర్యనారాయణ;
  • ఛాయాగ్రాహకుడు: పి.ఎస్. ప్రకాష్;
  • ఎడిటర్: అంకి రెడ్డి వేలూరి;
  • స్వరకర్త: సత్యం చెల్లాపిల్లా;
  • గీత రచయిత: ఆచార్య ఆత్రేయ, దాశరథి, సి. నారాయణ రెడ్డి, కొసరాజు రాఘవయ్య చౌదరి
  • సమర్పించినవారు: చలం; సంభాషణ: ఎస్.ఆర్. పినిశెట్టి
  • గాయకుడు: ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, పి.సుశీల, మాధవపెద్ది రమేష్
  • ఆర్ట్ డైరెక్టర్: ఎం. సోమనాథ్; డాన్స్ డైరెక్టర్: రాజనాంబి

పాటలు

మార్చు
  1. ఓ బంగరు రంగుల చిలకా పలుకవా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: దాశరథి
  2. జాల్‌మైలే అంబరి జంబారి హవ్వా - ఎం. రమేష్ బృందం - రచన: కొసరాజు
  3. నేస్తం చూడర ఈ కుళ్ళు లోకము చూస్తే కోరవు - రచన: ఆరుద్ర
  4. నేనంటే నేనే నామాంటంటే మాటే నన్నెదరించె వారెవరు - పి.సుశీల కోరస్ - రచన: డా. సి.నారాయణరెడ్డి
  5. సాగవురా సాగవురా ఈ డబ్బులు సాగవురా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: కొసరాజు

మూలాలు

మార్చు
  1. "Thota Ramudu (1975)". Indiancine.ma. Retrieved 2021-06-01.

బయటి లింకులు

మార్చు