త్రినేత్రం 2002 డిసెంబర్ 6న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ నరసింహ ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై జి. శ్రీనివాస రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. సిజ్జు, రాశి, ఐరన్‌లెగ్ శాస్త్రిలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

త్రినేత్రం
(2002 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ దర్శకత్వం
నిర్మాణం జి. శ్రీనివాస రెడ్డి
తారాగణం సిజ్జు, రాశి, ఐరన్‌లెగ్ శాస్త్రి
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
గీతరచన జొన్నవిత్తుల, భువనచంద్ర
సంభాషణలు విశ్వనాథ్
కూర్పు నందమూరి హరి
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ నరసింహ ఆర్ట్ ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

  • దర్శకత్వం: కోడి రామకృష్ణ
  • స్టూడియో: శ్రీ లక్ష్మీ నరసింహ ఆర్ట్ ఫిల్మ్స్
  • నిర్మాత: జి. శ్రీనివాస రెడ్డి
  • సమర్పించినవారు: జి. అర్జున్ కుమార్ రెడ్డి
  • సంగీత దర్శకుడు: వందేమాతరం శ్రీనివాస్
  • పాటలు: జొన్నవిత్తుల, భువనచంద్ర
  • మాటలు: విశ్వనాథ్
  • ఆర్ట్ డైరక్టర్ : కె.వి.రమణ
  • ఎడిటింగ్ : నందమూరి హరి
  • ఫోటోగ్రఫీ: కోడి లక్ష్మణ్

మూలాలుసవరించు

  1. "Trinetram (2002)". Indiancine.ma. Retrieved 2021-05-25.

బాహ్య లంకెలుసవరించు