త్రిపుర ఉపజాతి జుబా సమితి
త్రిపుర మాజీ రాజకీయ పార్టీ
త్రిపుర ఉపజాతి జుబా సమితి ("త్రిపుర గిరిజన యువజన సంఘం") అనేది 1977–2001 మధ్య త్రిపురలోని రాజకీయ పార్టీ. 1988-93 సమయంలో, భారత జాతీయ కాంగ్రెస్ త్రిపుర శాసనసభలో ఈ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
త్రిపుర ఉపజాతి జుబా సమితి | |
---|---|
స్థాపకులు | హరినాథ్ దెబ్బర్మ శ్యామ చరణ్ త్రిపుర[1] |
స్థాపన తేదీ | 10 జూన్ 1977[2] |
రద్దైన తేదీ | 2001 |
Succeeded by | |
రాజకీయ విధానం | త్రిపురి జాతీయవాదం |
కూటమి | కాంగ్రెస్ |
రంగు(లు) | |
1988 త్రిపుర శాసనసభ ఎన్నికలు | 7 / 60 |
2001లో, ఈ పార్టీ విడిపోయి, ఇండిజినస్ నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ ట్విప్రా & ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపురగా ఏర్పడింది.
ఎన్నికల్లో పోటీ
మార్చు1988 త్రిపుర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ - త్రిపుర ఉపజాతి జుబా సమితి కూటమి 60 స్థానాలకు గానూ 32 స్థానాలను గెలుచుకుంది.[3]
ప్రముఖ నాయకులు
మార్చు- శ్యామ చరణ్ త్రిపుర
- హరినాథ్ దెబ్బర్మ
- నాగేంద్ర జమాటియా
- ద్రావ్ కుమార్ రియాంగ్
- బుధ దెబ్బర్మ
- గౌరీ శంకర్ రియాంగ్
- రతీ మోహన్ జమాటియా
- రవీంద్ర దెబ్బర్మ
- దిబా చంద్ర హ్రాంగ్‌ఖాల్
మూలాలు
మార్చు- ↑ "Tripura, the land of fourteen gods and million statues". www.tripura.org.in. Retrieved 6 May 2020.
- ↑ "43. India/Tripura (1949-present)". University of Central Arkansas. Retrieved 13 April 2020.
- ↑ Chakrabarty, Bidyut (2014). Communism in India: Events, Processes and Ideologies (in ఇంగ్లీష్). Oxford University Press. p. 26. ISBN 978-0-19-997489-4. Retrieved 13 April 2020.