త్రివర్గాలు
త్రయం అంతే మూడింటి సమూహం. ఇవి పలురకాలు:
- ధర్మ, అర్థ, కామాలు.
వీటికి మోక్షం కలిపితే చతుర్విధపురుషార్థాలు.
- సత్వ, రజస్, తమోగుణాలు గుణత్రయం (సత్వగుణం, రజోగుణం, తమోగుణం).
- క్షయం, స్థానం, వృద్ధి
- త్రికటుకం: శొంఠి, పిప్పలి, మిరియాలు
- త్రిఫలాలు:
2. ద్రాక్ష, గుమ్మడి వెంకటేశ్వరరావు, ఖర్జూరం
ఇది సంఖ్యాయుత మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |