దట్ ఈజ్ మహాలక్ష్మి

దట్ ఈజ్ మహాలక్ష్మి 2018లో నిర్మించిన తెలుగు సినిమా. 2013లో హిందీలో హిట్టయినా ‘క్వీన్’ సినిమా ను తమన్నా ప్రధాన పాత్రలో తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో రిమేక్ చేశారు.

దట్ ఈజ్ మహాలక్ష్మి
దర్శకత్వంప్రశాంత్ వర్మ
కథవికాస్ బహెల్
దీనిపై ఆధారితం క్వీన్హిందీ సినిమా(2014)
నిర్మాతమను కుమారన్
తారాగణంతమన్నా , సిద్దు జొన్నలగడ్డ, జీవీఎల్ నరసింహ రావు
ఛాయాగ్రహణంమైఖేల్ టాబురిఔస్
కూర్పుగౌతమ్ నెరుసు
సంగీతంఅమిత్ త్రివేది
అర్జున హారాజై
నిర్మాణ
సంస్థ
మెడీయంటి ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ప్రెవేట్‌ లిమిటెడ్
దేశం భారతదేశం
భాషతెలుగు

చిత్ర నిర్మాణం

మార్చు

దట్ ఈజ్ మహాలక్ష్మి హిందీలో 2014లో హిట్ అయినా క్వీన్ సినిమాను తెలుగుతో పాటు మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో మెడీయంటి ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ప్రెవేట్‌ లిమిటెడ్ బ్యాన‌ర్‌పై 2018లో రిమేక్ చేశారు.[1] ఈ సినిమాకు ముందుగా నీలకంఠ దర్శకత్వం వహించగా, యూనిట్‌ సభ్యులతో విభేదాల కారణంగా ఆయన తప్పుకున్నారు. ఆ తరువాత ప్రశాంత్ వర్మ రీమేక్‌ను పూర్తి చేశాడు. థట్ ఈజ్ మహాలక్ష్మి సినిమా సినిమా షూటింగ్ జులై 2018లో పూర్తి చేసుకుంది.[2] ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 2018లో విడుదల చేయాలనుకున్న కొని కారణాల వల్ల విడుదల కాలేదు.

‘దటీజ్‌ మహాలక్ష్మి’ ఫస్ట్ లుక్‌ ను 19 అక్టోబర్ 2018న విడుదల చేసి,[3] టీజర్ ను 21 డిసెంబర్ 2018న విడుదల చేశారు.[4]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: మెడీయంటి ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ప్రెవేట్‌ లిమిటెడ్
  • నిర్మాత: మను కుమారన్
  • దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
  • సంగీతం: అమిత్ త్రివేది
    అర్జున హా
  • పాటలు: కృష్ణకాంత్‌

మూలాలు

మార్చు
  1. Zee Cinemalu (10 September 2018). "థట్ ఈజ్ మహాలక్ష్మి" (in ఇంగ్లీష్). Archived from the original on 23 జూలై 2021. Retrieved 23 July 2021.
  2. Sakshi (27 July 2018). "షూటింగ్ పూర్తిచేసుకున్న 'దట్ ఈజ్ మహాలక్ష్మి'". Sakshi. Archived from the original on 23 జూలై 2021. Retrieved 23 July 2021.
  3. Sakshi (19 October 2018). "'దటీజ్‌ మహాలక్ష్మి' ఫస్ట్ లుక్‌". Archived from the original on 23 జూలై 2021. Retrieved 23 July 2021.
  4. The Indian Express (21 December 2018). "That is Mahalakshmi teaser: Tamannaah takes on the Queen avatar in the Telugu version" (in ఇంగ్లీష్). Archived from the original on 23 జూలై 2021. Retrieved 23 July 2021.