కృష్ణకాంత్ (రచయిత)

(కె.కృష్ణకాంత్‌ నుండి దారిమార్పు చెందింది)

కృష్ణకాంత్‌ తెలుగు సినిమా పాటల రచయిత. ఆయన 2012లో విడుదలైన అందాల రాక్షసి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.[4]

కృష్ణకాంత్‌
జననం10 జనవరి [1][2][3]
వృత్తిపాటల రచయిత
క్రియాశీల సంవత్సరాలు2012 – ప్రస్తుతం
తల్లిదండ్రులుజి.వెంకట రాములు , పిచ్చమ్మ

పాటలు రాసిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాట పేరు సంగీత దర్శకుడు ఇతర విషయాలు
2012 అందాల రాక్షసి 1 .వెన్నంటెవుంటున్నా
2. నే నిన్నుచేర వచ్చేలా
రధన్
2012 ఏయ్ 1 . ఏయ్
2 . నీ వెనకాలే
3 .కోకే అలికేలా
శ్రవణ్ భరధ్వాజ్
2012 సినిమాకెళ్దాం రండి 1. సాల సాల
2. దోచేయ్
3.చిందెయ్ రా
4.ఒక్కసారి
శ్రావణ్
2013 అలియాస్ జానకి అరణ్యమంతా
కమినా
ప్రేమ ఇష్క్ కాదల్ తుళ్ళే తుళ్ళే
సెకండ్ హ్యాండ్ జో తేరా హై రవిచంద్ర
2015 ఒక్కోసారి అన్ని పాటలు శ్రవణ్ భరధ్వాజ్
జిల్ ఏమైంది వేళా జిబ్రాన్‌
దోచేయ్ నచ్చితే ఏ పనైనా
2.రానా
3. హి ఐస్ మిస్టర్ మోసగాడు
సన్నీ
మోసగాళ్లకు మోసగాడు నావాడై మణికాంత్ ఖాద్రి
అసుర 1. పేరు తెలియని
2. సుకుమార
సాయి కార్తీక్
కుమారి 21ఎఫ్ బేబీ యూ గోన్న మిస్ మీ దేవి శ్రీ ప్రసాద్
లవ్ స్టేట్స్ 1. చూశా చూశా
2.గుండెలేమో
3. ఓ ఎం జి
పవన్ శేషా
భలే మంచి రోజు అన్ని పాటలు సన్నీ ఎం.ఆర్
2016 కృష్ణ గాడి వీర ప్రేమ గాథ అన్ని పాటలు విశాల్ చంద్రశేఖర్ [5] [6][7]
గుంటూర్ టాకీస్ ఓ సువర్ణ శ్రీ చరణ్‌ పాకాల
జెంటిల్ మేన్ 1. దింతక దింతక
2. నైట్ ఫీవర్
మణిశర్మ
మీకు మీరే మాకు మేమే పోనే శ్రవణ్ భరధ్వాజ్
2017 లక్కున్నోడు రావేరా అచ్చు
మిస్టర్ 1.కనులకే తెలియని
2.కదిలే లోకం మొత్తం
3.సయ్యోరి సయ్యోరి
4.ఝుమోరే ఝూమోరే
మిక్కీ జె. మేయర్
రాధ చూపులతో రధన్
దర్శకుడు ఆకాశం దించి సాయి కార్తీక్
లై 1. లగ్గం టైం
2. మిస్ సన్ షైన్
3. ఫ్రీడమ్
మణి శర్మ
ఆనందో బ్రహ్మ మెరిసే కృష్ణ కుమార్
కథలో రాజకుమారి మొత్తం పాటలు విశాల్ చంద్ర‌శేఖ‌ర్‌
మహానుభావుడు 1.రెండు కళ్ళు
2.మహానుభావుడు
3.కిస్ మీ బేబీ
4.మై లవ్ ఇస్ బ్యాక్
ఎస్.ఎస్. తమన్
పిఎస్‌వి గరుడ వేగ ప్రేమలే శ్రీ చరణ్‌ పాకాల
నెక్ట్స్‌ నువ్వే అలా మేడ మీద సాయి కార్తీక్
లండన్ బాబులు అన్ని పాటలు కె
బాలకృష్ణుడు ఎంత వారాలైన మణిశర్మ
జూన్ 1:43 అన్ని పాటలు శ్రవణ్ భరధ్వాజ్
జవాన్ 1. ఇంటికి ఒక్కడు కావాలె
2. ఔనన్నా కాదనా
ఎస్.ఎస్. తమన్
మళ్ళీరావా అన్ని పాటలు శ్రవణ్ భరధ్వాజ్
2018 గ్యాంగ్ చిటికె ఆనిరుధ్ రవిచందర్
అభిమన్యుడు 1 .హే రెడీ
2. ఎవ్వరో
యువన్ శంకర్ రాజా
అ! థీమ్ సాంగ్ మార్క్ కే. రాబిన్
చల్‌ మోహన రంగా ఘ ఘ మేఘ ఎస్.ఎస్. తమన్
కృష్ణార్జున యుద్ధం 1.తానే వచ్చిందనా హిప్ హాప్ తమిళ
ఈ నగరానికి ఏమైంది ఆగి ఆగి వివేక్ సాగర్
శైలజారెడ్డి అల్లుడు 1. అను బేబీ
2.ఎగిరెగిరే
గోపి సుందర్
టాక్సీవాలా అన్ని పాటలు జేక్స్ బిజాయ్
హుషారు 1. నువ్వే నువ్వే
2. హుషారు ఫ్రెండ్ షిప్
3. నాటు నాటు
సన్నీ ఎం.ఆర్, రధన్
పడి పడి లేచే మనసు అన్ని పాటలు విశాల్ చంద్రశేఖర్ [8]
ఇదం జగత్ దూరాలే శ్రీ చరణ్‌ పాకాల
2019 దట్ ఈజ్ మాహాలక్ష్మీ అమిత్ త్రివేది
చీకటి గదిలో చితక్కొట్టుడు బాలమురళి బాలు
ప్రతి రోజూ పండగే ఎస్.ఎస్. తమన్
సూర్యకాంతం మార్క్ కే. రాబిన్
జెర్సీ అనిరుధ్‌ రవిచందర్‌
కీ విశాల్ చంద్రశేఖర్
ఏబీసీడీ జుడా శాండీ
ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ మార్క్‌ కె. రాబిన్‌
బ్రోచేవారెవరురా వివేక్ సాగర్
కల్కి శ్రవణ్ భరద్వాజ్
బుర్రకథ సాయి కార్తీక్
సాహో ఏచోట నువ్వున్నా గురు రాంధ్వా
2020 దర్బార్ ఆనిరుధ్ రవిచందర్
నీవల్లే నేనున్నా ఎం. సాయిబాబా
భానుమతి & రామకృష్ణ శ్రవణ్ భరద్వాజ్
జోహార్ ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యన్
వి ఎస్.ఎస్. తమన్
అమరం అఖిలం ప్రేమ రధన్
నిశ్శబ్దం గోపి సుందర్
ఒరేయ్ బుజ్జిగా అనూప్ రూబెన్స్
గువ్వ గోరింక సురేష్ బొబ్బిలి
డర్టీ హరి మార్క్ కె రాబిన్
2021 మాస్టర్ ఆనిరుధ్ రవిచందర్
శ్రీకారం మిక్కీ జె. మేయర్
సుల్తాన్ యువన్ శంకర్ రాజా
ఎస్ఆర్ కల్యాణమండపం చూశాలే కళ్లారా చేతన్‌ భరద్వాజ్‌ [9]
విరాటపర్వం సురేష్ బొబ్బిలి
రాధేశ్యామ్‌ జస్టిన్‌ ప్రభాకరన్‌ [10]
పాగల్‌
గమనం ఇళయరాజా
శ్యామ్‌ సింగరాయ్‌ మిక్కీ జె. మేయర్
హిట్‌2

మూలాలు

మార్చు
  1. EENADU (10 January 2021). "ఫీల్‌ మిస్‌ కాకుండా రాయడం కత్తిమీద సాము - lyric writer krishna kanth special interview". Archived from the original on 22 July 2021. Retrieved 22 July 2021.
  2. Eenadu (10 January 2022). "ఆ తలుపులు తెరుచుకున్నాయ్‌". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.
  3. Namaste Telangana (10 January 2024). "పాట.. కథ చెప్పాలి!". Archived from the original on 10 January 2024. Retrieved 10 January 2024.
  4. నమస్తే తెలంగాణ (19 June 2021). "'టైటిల్‌' సాంగ్స్‌ స్పెషలిస్ట్‌!". Namasthe Telangana. Archived from the original on 22 July 2021. Retrieved 22 July 2021.
  5. Deccan Chronicle (21 February 2016). "Krishna Kanth: The new lyricist on the block" (in ఇంగ్లీష్). Archived from the original on 22 July 2021. Retrieved 22 July 2021.
  6. The Hindu (16 February 2016). "Krishna Kanth realises his dream through writing" (in Indian English). Archived from the original on 22 July 2021. Retrieved 22 July 2021.
  7. The Times of India (16 January 2017). "Life comes full circle with KVPG for lyricist Krishna Kanth - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 22 July 2021. Retrieved 22 July 2021.
  8. Sakshi (13 December 2018). "నా పనే మాట్లాడుతుంది". Archived from the original on 22 July 2021. Retrieved 22 July 2021.
  9. Andrajyothy (19 November 2020). "చూశాలే కళ్లారా..." Archived from the original on 22 July 2021. Retrieved 22 July 2021.
  10. Andhrajyothy (21 November 2021). "రాధేశ్యామ్‌ నా గౌరవాన్ని పెంచుతుంది". Archived from the original on 21 November 2021. Retrieved 21 November 2021.