దలేర్ మెహంది

(దలేర్ మెహందీ నుండి దారిమార్పు చెందింది)

దలేర్ మెహంది (పంజాబీ: ਦਲੇਰ ਮਹਿੰਦੀ, dalēr mahindī; 18 ఆగస్టు 1967) ఒక విశ్వవిఖ్యాత భారతీయ సంగీతకారుడు. ప్రముఖ సంగీతకారుడు మికా సింగ్ కి ఇతను స్వయానా పెద్దన్న. ఇతని గీతాలు ప్రపంచ వ్యాప్తంగా బహుళ ప్రజాదరణ పొందాయి. ఇతను తెలుగు సినిమాలలో కూడా తన గాత్రాన్ని వినిపించాడు.

దలేర్ మెహంది
జన్మ నామందలేర్ సింగ్
జననం (1967-08-18) 1967 ఆగస్టు 18 (వయస్సు 54)
తక్త్ శ్రీ, పట్నా సాహిబ్, బీహార్, భారతదేశం [1]
మూలంపటియాలా, పంజాబ్, భారతదేశం
సంగీత శైలిభాంగ్రా
పంజాబీ
సూఫీ
తెలుగు
తమిళ్
బాలీవుడ్
భాంగ్రా రాక్
గుర్బాణీ
వృత్తిగాయకుడు
రచయిత
స్వరకర్త
గేయ రచయిత
పాట నిర్మాత, పర్యావరణవాది
పరోపకారి
వెబ్‌సైటుwww.dalermehndi.com

మూలాలుసవరించు

  1. http://www.hindustantimes.com/Entertainment/Music/I-m-proud-to-be-from-Bihar-Daler-Mehndi/Article1-1033035.aspx

బయటి లంకెలుసవరించు