దస్త్రంపై చర్చ:పీటర్ డ్రకర్.jpeg

కామన్స్ లో లేని నిర్వహణా నిపుణుల చిత్రాలు మార్చు

 Y సహాయం అందించబడింది

నిర్వహణా నిపుణుల చిత్రాలు చాలా మటుకు కామన్స్ లో లేవు. కావున దస్త్రాలని ఎక్కించవలసి వస్తున్నది. ఈ దస్త్రం వలె ఇతర నిపుణుల దస్త్రాలు కూడా ఎక్కించవచ్చునా? ఇలా ఎన్ని దస్త్రాలనైనా ఎక్కించవచ్చునా? దీనికి ఏదైనా పరిమితి కలదా? సలహాలు/సూచనలకు ఇదే నా ఆహ్వనం. - శశి (చర్చ) 15:03, 22 జూన్ 2015 (UTC)Reply

ఆంగ్ల వికీలో సముచిత వినియోగం ప్రకారం వాడబడుతున్న బొమ్మలను తెలుగు వికీలో అదే పరిమితులతో ఎక్కించి వాడుటకు సమస్యలేమి లేవు.--అర్జున (చర్చ) 04:07, 23 జూన్ 2015 (UTC)Reply
Return to the file "పీటర్ డ్రకర్.jpeg".