దస్త్రంపై చర్చ:1975 లో విడుదలైన డాన్ చిత్రంలో బెల్ బాటం ప్యాంటుని ధరించిన అమితాభ్ బచ్చన్.jpeg

తాజా వ్యాఖ్య: ఫైల్ పేరులో దోషం టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

ఫైల్ పేరులో దోషం మార్చు

{{సహాయం కావాలి}} ఈ బొమ్మ దీవార్ చిత్రం లోనిది. పొరబాటున డాన్ చిత్రం అని పేర్కొన్నాను. తరలింపుకి ప్రయత్నించాను కానీ ఎలా చేయాలో అర్థం కాలేదు. దయచేసి తెలిసిన వారు తరలించండి. - శశి (చర్చ) 16:10, 21 ఏప్రిల్ 2013 (UTC)Reply

  • కొత్త పేరుతో బొమ్మ ను ఎక్కించండి. మార్పులు జరిగిన పిదప పాత ఫైల్ తొలగించమని అభ్యర్థించండి. ఫైల్ పేరు ఇంగ్లీషులో వుంచితే ముందు ముందు కామన్స్ కి తరలించడానకి మరి ఇతర వికీలలో వాడటానికి సౌలభ్యంగా వుండవచ్చు.--అర్జున (చర్చ) 05:04, 27 ఏప్రిల్ 2013 (UTC)Reply
Return to the file "1975 లో విడుదలైన డాన్ చిత్రంలో బెల్ బాటం ప్యాంటుని ధరించిన అమితాభ్ బచ్చన్.jpeg".