దస్త్రంపై చర్చ:Arogya Lakshmi Scheme.jpg

తాజా వ్యాఖ్య: సరికాని చిహ్నం టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

సరికాని చిహ్నం మార్చు

ఆరోగ్య లక్ష్మీ పథకం పేజి గుర్తింపు కొరకు ఈ బొమ్మ వాడబడింది.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 14:02, 18 మార్చి 2019 (UTC)Reply

@ Pranayraj Vangari గారికి, వ్యక్తి ఛాయాచిత్రంతో ఆంగ్ల లిపిలో ఫథకం పేరుతో గల బొమ్మ పథకానికి తెలుగువికీలో సరియైన చిహ్నం కాజాలదు. ఈ పథకానికి అధికారిక చిహ్నం ఏదైనా (ఉదాహరణ: తెలంగాణ ఆసరా ఫింఛను పథకం ) వుంటే దానితో మార్చండి. లేకపోతే తొలగించాలి. --అర్జున (చర్చ) 02:53, 19 మార్చి 2019 (UTC)Reply
అలాగే అర్జున గారు. సరైన బొమ్మను సేకరించి మారుస్తాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 07:45, 19 మార్చి 2019 (UTC)Reply
@Pranayraj Vangari గారికి ధన్యవాదాలు. నేనిక బొమ్మని తొలగిస్తాను. --అర్జున (చర్చ) 09:31, 19 మార్చి 2019 (UTC)Reply
Return to the file "Arogya Lakshmi Scheme.jpg".