దస్త్రంపై చర్చ:Telangana State Cooperative Apex Bank Limited Bhavan.png

తాజా వ్యాఖ్య: 2 సంవత్సరాల క్రితం. రాసినది: Pranayraj1985
అర్జున గారూ, ఈ బొమ్మను స్క్రీన్ షాట్ తీసి ఎక్కించాను. దయచేసి, మీరు బొమ్మల ఎక్కింపు గురించి ఒక శిక్షణ కార్యక్రమం నిర్వహించండి. అప్పుడు బొమ్మలు ఎక్కించడం గురించి మాకు సులభంగా అర్థం అవుతుంది.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 12:09, 27 డిసెంబరు 2021 (UTC)Reply
@Pranayraj1985 గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. హెచ్చరికలో నేనుచూపిన కారణాన్ని బట్టి మీరు సవరణలు చేస్తే సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. ఆ సవరణలు చేయటానికి మీకు సందేహాలుంటే చర్చించవచ్చు లేక, సాంకేతిక విషయాలకు దగ్గరలోని కంప్యూటర్ నిపుణుడిని సంప్రదించవచ్చు. నా పరిశీలనలో అసలు ఫైల్ అప్లోడ్ విజర్డ్ వాడకుండా నేరుగా ఎక్కించి, ఇప్పటికే వున్న ఇంకొక బొమ్మలో వివరాన్ని కొద్దిపాటిగా సవరించి చేర్చటంద్వారా కలుగుతున్నది. ఇలా చేసేటప్పుడు సముచిత వినియోగ వివరాలు సరిగా వున్నాయని తనిఖీ చేసి సవరించడానికి కొద్ది సమయం కేటాయిస్తే ఈ సమస్య ఏర్పడేదే కాదు. ఫైల్ అప్లోడ్ విజర్డ్ ఎక్కింపులు చేస్తే సమస్య ఏర్పడే అవకాశాలు తక్కువవుతాయి. మీ సొంతవి కాని బొమ్మలు వికీవ్యాసంలో విద్యాపరమైన చర్చకు అత్యంత అవసరమనుకుంటేనే ఎక్కించండి. ఉదాహరణకు నాకైతే ఈ వ్యాసంలో బొమ్మ విశిష్టత గురించి వివరణ లేదు కావున బొమ్మ అవసరం కనబడలేదు. పై సూచనలు పాటించితే సరిపోతుంది కావున శిక్షణ కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరముందని అనిపించడం లేదు. అలా చేసినా, మీకు శిక్షణ కార్యక్రమం అవసరమనిపిస్తే మీరు రచ్చబండలో చర్చించండి. తెవికీలో బొమ్మల పై అనుభవమున్నవారు సహాయపడతారు. అర్జున (చర్చ) 00:44, 28 డిసెంబరు 2021 (UTC)Reply
అంతేకానీ మీరు మాత్రం ఒక శిక్షణ కార్యక్రమం నిర్వహించను అంటారు, అంతేనా అర్జున గారూ..? --ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 02:29, 28 డిసెంబరు 2021 (UTC)Reply
Return to the file "Telangana State Cooperative Apex Bank Limited Bhavan.png".